సంచికలో తాజాగా

8 Comments

 1. 1

  Guruprasad

  From J Guru Prasad
  Fantastic narration by smt syamalagaru about beautiful fruits and excellent culture
  From J Guru Prasad

  Reply
 2. 2

  ఇలపావులూరి వెంకటేశ్వర్లు

  పరికించగా ఫలం వ్యాసం అన్ని రకాల ఫలాలు రుచులను జిహ్వకు అందించినది. రచయిత్రి కి కృతజ్ఞతలు.

  Reply
 3. 3

  GNMurty

  పండ్ల మీద చాలా మంచి వ్యాసం వ్రాసారు రచయిత్రి శ్యామల గారు
  చదువుతుంటే జామ పళ్ళ సువాసన ద్రాక్ష పళ్ళ తీపిదనం బాల్యం లో తోటల్లో తిరగడాలు గుర్తుకొచ్చాయి
  మంచి వ్యాసం
  విషయం ఉన్న వ్యాసం
  Nostalgic

  Reply
 4. 4

  GNMurty

  పండ్ల మీద చాలా మంచి వ్యాసం వ్రాసారు రచయిత్రి శ్యామల గారు
  చదువుతుంటే జామ పళ్ళ సువాసన ద్రాక్ష పళ్ళ తీపిదనం బాల్యం లో తోటల్లో తిరగడాలు గుర్తుకొచ్చాయి
  మంచి వ్యాసం
  విషయం ఉన్న వ్యాసం

  Reply
 5. 5

  vidadala sambasivarao

  శ్రీమతి శ్యామల గారి”పరికించగ’ఫలం’ “…..పండుకి జీవన సాఫల్యానికి ఉన్నసామీప్యతను తెలియజేసింది.మరీ ముఖ్యంగా…జామపండు ప్రత్యేకతను చక్కగా విశ్లేషించారు రచయిత్రి.అంతేనా…ఇంగ్లండ్ లో ఉల్స్ థోర్ఫ్(లింకన్ షైర్)లోని నాలుగు శతాబ్దాల నాటి జామ చెట్టు యొక్క ప్రత్యేకతను తెలియజేయడం ద్వారా శ్యామల గారి పరిశోధనాత్మక దృక్పథం మరోసారి వెల్లడైంది.
  కరి మింగిన వెలగపండు లోని కరిపురుగును గురించిన వివరణ అపూర్వం.
  మామిడి పండులోని ప్రత్యేకతను వడ్డాది సుబ్బరాయ కవి లిఖించిన పద్యం ద్వారా తెలియజేసిన విధానంలో నూతనత్వం గోచరించింది.
  నిరంతర సాహితీ లేఖనంలో శ్రీమతి శ్యామల గారు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అభిలషిస్తూ…..
  కళాభివందనములతో
  విడదల సాంబశివరావు.

  Reply
 6. 6

  విరించి

  వివిధ రకాల ఫలాల గురించి శ్యామల గారి చర్చ ఫలవంతం అయిందనే చెప్పాలి.. ఏ ప్రయత్నం చేసినా సఫల మవడానికి కారణం క్షుణ్ణంగా పరిశీలించి రాయడమే…అప్పుడు విఫలమయ్యే అవకాశమే ఉండదు..ఈ వార ఫలాలు చాలా మధురంగా వున్నాయి..అందుకు శ్యామల గారికి అభినందనలు.

  Reply
 7. 7

  M

  ఆపిల్ కంప్యూటర్స్ లోగో గురించి ఆసక్తికరమైన అంశం చెప్పినందుకు ధన్యవాదములు.అలాగే పళ్ళలో చూడామణిగా మామిడిపండు వాసికెక్కడంతో నేరేడుపండు ముఖం నల్లబడింది అన్న ఉపమానం చాల బాగుంది.పండ్లకు సందర్భసహితంగా పాటలను మంచి రచనను అందించిన శ్యామలా మేడం కి ధన్యవాదములు. నూతనసంవత్సర శుభాభినందనాలు

  Reply
 8. 8

  Bhramara

  అన్నిరకాల పళ్లను రుచి చూపించేశారు. మాంచి fruit salad తిన్నట్లుంది 😊 ఆర్టికల్ చాలా బాగుంది. వడ్డాదిగారు, దేవులపల్లివారు రచించిన గీతాలను ఉదహరించడం ఎంతో సముచితంగా ఉంది. ఎంతో సమాచారాన్ని పాఠకులకు అందజేశారు. ఇంత మంచి ఫలవంతమైన ఆర్టికల్ అందించిన రచయిత్రి శ్యామల గారికి ప్రత్యేక అభినందనలు 💐💐

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: