సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    Girija peesapati

    మరచిపోలేని అనుభూతులను మాకు పంచారు. కనకం గారిని ఆరోజుల్లో ఆడ కృష్ణుడు అనేవారట. కృష్ణుడి వేషం ఎక్కువగా వేసేవారని. ఇక మధుబాల గారిని చూసారంటే అద్భుతంగా అనిపించింది. ఆవిడ అందం మీరు వివరిస్తుంటే ఏ దేవకన్యో దివి నుండి శాపవసాత్తు దిగి వచ్చిందేమో అనిపించింది. తరువాత ఎందరో నటీ నటులు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం నాకు పెద్ద ఆశ్చరాన్ని కలిగించలేదు. నమస్సులతో…

  2. 2

    ఆర్.దమయంతి

    అక్కడి సినిమాల ఫార్సే వేరు అన్నరు.
    ఫార్స్ అన్న పదం వినక ఎన్నేళ్ళైపోయిందండీ..చక్కని పదప్రయోగం.
    మా అమ్మ గారి మాటల్లో అప్పుడప్పుడు దొర్లుతుంటే ఈ పదానికి మూలార్ధమేమిటా అని ఆలోచిస్తుండేదాన్ని.
    ఆర్టికల్ బావుంది..
    నిజానికి కనకం ఎవరో నాకు తెలీదు. మీరు చెప్పాక తెలిసింది. మీ స్వచ్చమైన కళాభిమానం ఎంతైనా అభినందనీయం శారద గారూ..
    స్క్రీన్ ప్లే గురించి వివరిస్తూ, ఒక ఫీచర్ రాయాలని కోరుతున్నాను.
    శుభాకాంక్షలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!