సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    పద్మజ యలమంచిలి

    భలే టాపిక్ టచ్ చేశారు!నిజం శారద గారూ.. .. పేరు కు మాత్రమే డిగ్రీలు చేతపట్టుకుని,గడపదాటి బయటకు వచ్చాకా ఎలా బిహేవ్ చెయ్యాలో తెలియని అజ్ఞానులకు కొదవలేదు మన దగ్గర..ఇక అపార్ట్మెంట్లలో గ్రూప్ రాజకీయాలకు అంతే లేదు! బిల్డర్లకు స్థలం అప్పచెప్పాకా మంచితనంతో బిల్డర్ ఎక్కడ పెట్టనంటే అక్కడ సంతకాలు పెట్టి తర్వాత ప్లాటులు దక్కించుకోవడానికి కూడా నానా అగచాట్లు పడుతున్న నా లాంటి ఓనర్లు కూడా ఉన్నారు.
    ఇక association ఏర్పడిన తర్వాత వాళ్ళకు ఇష్టం లేని (ఇక్కడ కూడా ఆడవాళ్ళ influence ఉంటుంది) వాళ్ళ మీద trolling…అబ్బో apartment కష్టాలు చెపితే చాంతాడoత భారతం అవుతుంది.nice post👌

  2. 2

    Lalitha TS

    అమ్మో! అపార్త్‌మెంట్లు ఇలా వుంటాయని నాకు అస్సలు తెలీదు. Ignorance is bliss – definitely 🙂

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!