సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    Girija Peesapati

    ప్రస్తుతం సమాజాన్ని పీడిస్తున్న సమస్యపై మీదైన శైలిలో సున్నితంగానే ఐనా సూటిగా స్పందిస్తూనే పరిష్కార మార్గాన్ని కూడా సూచించారు. కాలేజీల వరకు ఎందుకు పాఠశాల స్థాయి నుండే ఈ సమస్య పాతుకుపోయింది. నాకు అనిపిస్తుంది అప్పుడు గవర్నమెంట్ పాఠశాల (దీనిని ఇప్పుడు దుంపల బడి అని వ్యంగ్యంగా అంటున్నారు) లో చదివినా మంచి ఉద్యోగమే వచ్చేది కదా!? ఇప్పుడు రాదా? అని. కానీ కార్పొరేట్ స్కూల్స్ లో చదివితేనే పేరెంట్స్ కి విలువ ఉచ్చే రోజులు వచ్చాయి. మీరన్నట్లు ఎన్ని ఆస్తులు ఉంటే అంత గౌరవం. లేకపోతే చుట్టాలే కాదు స్నేహితులు కూడా విలువ ఇవ్వని రోజులు. కొంచెం ఎక్కువగా స్పందించానా?

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!