సంచికలో తాజాగా

Related Articles

31 Comments

  1. 1

    Raghurami Reddy

    కథ చాలా అద్భుతంగా ఉంది. డిఫరెంట్ బ్రాండ్స్ మెన్షన్ చేస్తూ చెప్పిన విధానం చాలా బాగుంది. రెగ్యులర్గా మన ఇళ్లలో జరిగే విధంగా చాలా బాగా రాశారు. కథ చదువుతుంటే కళ్ళకు కట్టినట్లు అనిపించింది.

    Reply
  2. 2

    K K V Sarma (LIC)

    కథ బాగుంది. సున్నితంగా సమకాలీన పరిస్థితికి అద్దం పడుతున్నది
    చివరగా ప్రకటనల గురించిఅత్తయ్య గారు చెప్పింది యథార్థం

    Reply
    1. 2.1

      ASURI HANUMATHSURI

      TQ sir. నా ఉద్దేశాన్ని పసిగట్టారు.

      Reply
  3. 3

    gnv.ramana@gmail.com

    హాస్య రస భరిత కధ. అడ్స్ & బ్రాండ్స్ మీద వ్యంగ్యాస్త్రాలు బాగున్నాయి. మరిన్ని ఇలాంటి కథలు రాయండి

    Reply
    1. 3.1

      ASURI HANUMATHSURI

      ధన్యవాదాలు సర్.

      Reply
  4. 4

    శ్రీధర ప్రసాద్

    రచయిత చక్కటి దిన చిత్రం రమణీయమైన రీతిలో వేశారు. బ్రాండ్ర్లను అక్షర దోశ వేసిన ఖ్యాతి ఖాయమని తెలుస్తోంది. అభినందనలు ఆసూరి హనుమా సూరి గారు.

    Reply
    1. 4.1

      ASURI HANUMATHSURI

      ధన్యు డిని గురువుగారూ..

      Reply
  5. 5

    Y.Ashok kumar

    కథ చాలా బాగుంది,దీంట్లో ప్రకటనల ప్రభావం జానాలపై ఎంత వరకు ఉన్నది అనే నిజం సృజనాత్మకంగా/వ్యంగ్యంగా చూపిన రచన తీరు అద్భుతం

    Reply
    1. 5.1

      ASURI HANUMATHSURI

      ధన్యవాదాలు…అశోక్.

      Reply
  6. 6

    gopi srinivas

    బామ్మ మాట బంగారు బాట. సమకాలీన కథా వస్తువు. ర్లిరచనా బాగుంది. మీ కలాం నుండి మరిన్ని హాస్య వ్యంగ్య రచనలు ఆశిస్తున్నాం. విజయోస్తు

    Reply
  7. 8

    S.Faiz Ahmed

    Story is very good. It represents the Present Day life in a humorous and sarcastic context. Writer Suri Garu presented it in a beautiful way.

    Reply
    1. 8.1

      ASURI HANUMATHSURI

      TQ so much for your comment

      Reply
  8. 9

    Basaveshwar

    తెలిసిన గ్రాండ్లు అదే బ్రాండ్లు అన్నిటి పేర్లు మార్చి భలే అల్లినావు దైనందిన జీవితాన్ని. వెల్ డన్ సూరి

    Reply
  9. 10

    బి.టి.వి.రావు

    కథ చాలా బాగున్నది. నేటి కాలంలో ప్రకటనల ప్రభావం మన మీద ఎలా ఉందో, వమన దైనందిన జీవితాల్లోకి ఎంతగా చొరబడ్డాయో, హాస్యంగా, వ్యంగ్యంగా చూపించారు. అభినందనలు.ఇలాంటి మరిన్ని రచనలు మీనుండి ఆశిస్తున్నాను.

    బి.టి.వి.రావు
    ప్రొద్దుటూరు

    Reply
  10. 11

    P.V.S.Sobhan babu

    The advertisements that how impact on lives of people is presented in a humorous way. The way how the writer transformed the present brands is greatly appreciable.
    The conversation that was built among characters is good.

    Reply
  11. 12

    nagendraguptap@gmail.com

    Excellent. The way in which people are living at present attracted to brands is depicted in the story.

    Reply
    1. 12.1

      ASURI HANUMATHSURI

      TQ గుప్త గారూ….

      Reply
  12. 13

    K GOPALA KRISHNAIAH

    కథ ,కథనం ..బ్రాండ్ రచయిత అంతా బాగుంది .

    Reply
  13. 14

    T.Suri Kumar

    మీ హాస్య కథ వినోదభరితంగానే కాకుండా చక్కని సనివేశలతో వినూత్నంగా ఉంది. హృదయపూర్వక అభిందనలు, సూరి గారు.

    Reply
  14. 15

    M Mahesh PNB

    Nice and funny 😀👍🏼 Brand names are nicely twisted to make them sound funny. Well written 👏🏼👏🏼

    Reply
  15. 16

    Mano

    Good one Suri

    Reply
  16. 17

    K.Ravi

    జంధ్యాల గారు గుర్తుకు వచ్చారు సూరి గారు.అహ నా పెళ్ళంట సినిమా లో అడ్స్ తో కూడిన ఒక dance sequence ఉంటుంది.మీ కథ కూడా చాలా ఆహ్లాదంగా,సున్నితమైన హాస్యంతో చాలా చక్కగా రాసారు. అభినందనలు.మీ కలం నుండి మరిన్ని మంచి కథలు రావాలని కోరుకొంటూ
    రవి

    Reply
  17. 18

    M V S Murthy

    Well written Suri.
    I took a long time to go through the story.Busy after retirement.There is some inherent attraction in your stories.Keep it up and continue to present more socially relevant stories.
    Best wishes

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!