సంచికలో తాజాగా

ఆసూరి హనుమత్ సూరి Articles 16

రచయిత ఆసూరి హనుమత్ సూరి స్వంత ఊరు అనంతపురం. వృత్తి రీత్యా భారతీయ జీవిత బీమా సంస్థలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ఈయన తన డిగ్రీని ఆంధ్ర ప్రదేశ్ గురుకుల కళాశాల, నాగార్జున సాగర్‌లో చేశారు. శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురంలో గణితంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ప్రస్తుతం హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. ఛందస్సులో పద్యాలు, కవితలు మరియు కథలు రాయడం ఈయన అభిరుచులు.

All rights reserved - Sanchika®