సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    BHOGARAJU SATYANARAYANA

    డా॥సుశీలమ్మగారు ఆవిష్కరించిన “భారీ జగజ్జాణ యొక్క సరళ సంక్షిప్త రూపకల్పన”
    ఈ వారం 14 వ భాగం లో కూడా ఆమె యొక్క అకుంఠిత దీక్ష, పట్టుదల , శ్రద్ద, ఓపిక ,
    రచనా సామర్ద్యం , జ్ఞాపకశక్తి ,మొదలగు లక్షణాలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి
    ఈ విషయాలను నేను బాగా గ్రహించా .ఈమె సాహిత్య లోకానికి చేస్తున్నసేవ మరువలేనిది .
    ఈ సందర్భంలో ఒక ముఖ్య ప్రపోజల్ ఇది —
    డా॥సిశీలమ్మగారు వ్రాస్తున్న ఈ భాగాలను AUDIO BOOK ద్వారా PUBLISH చేస్తే
    కొవ్వలి వారి రచన & ఈ రూపకల్పన లు సాహిత్యప్రియులు చాలామంది విని ఆనందిస్తారు . బహుళ ప్రజాదరణ కూడా పొందుతాయి

    హాట్సాఫ్ టు సుశీలమ్మగారు —

    –భోగరాజు సత్యనారాయణ( సూర్యప్రభాపతి )07-02-2021ఆదివారం
    8143236195

    Reply
    1. 1.1

      సిహెచ్.సుశీల

      ధన్యవాదాలు సత్యనారాయణ గారు!
      ఆడియో చేయాలనే ప్రయత్నం లో వున్నాను.

      Reply
  2. 2

    Latha

    Excellent susila garu

    Reply
  3. 3

    Swarna Pemmaraju

    ఈ వారం కథా భాగం చాలా ఉత్కంఠ భరితంగా ఉంది. శ్రీమతి సుశీల గారు కథని చేప్పే తీరు బహు భేషుగ్గా ఉంది🙏🏻… పె మ్మ రాజు స్వర్ణ విశాఖపట్నం

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    Today I saw the first issue of Jagajjana in Sanchika. I can’t find the opinions column to write my opinion. Please let me know. Thanks to Sanchika. Great revival of Kovvali contribution for Telugu literature. Congratulations and best wishes. Thanks to Smt. Suseelamma Garu for introducing me. Good for my revival of old memories. I saw the old house where he was born. Still preserved well.
    Dr.P.S.N.Murthi

    Reply
  5. 5

    సిహెచ్.సుశీల

    ధన్యవాదాలు సర్.
    ప్రముఖులు శివలెంక శంభుప్రసాద్ గారి అల్లుడుగారు అయిన మీరు ఎంతో సాహిత్యాభిలాషులు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి బ్రౌన్ సమాధి ఎక్కడుందో పరిశోధించి తెలియజేసిన ధన్యులు మీరు.
    నేను రాస్తున్న కొవ్వలి వారి జీవిత చరిత్ర మీకు నచ్చినందుకు చాలా సంతోషం.కొవ్వలి వారంటే నాకు చాలా అభిమానం అని విన్నాను.
    జగజ్జాణ కూడా మీరు చదువుతున్నందుకు చాలా సంతోషం.
    ముఖ్యంగా ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చి, ప్రోత్సహిస్తున్న “సంచిక ” అంతర్జాల పత్రిక సంపాదక వర్గం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

    Reply
  6. 6

    K A Sarma

    The efforts of Suseelagaru in bringing out the treasure of KOVVALI novels, gone virtually into archives of Telugu literature , are very commendable. The trio of those old but golden decades i.e. Unnava, Jampana and Kovvali was very popular and specially KOVVALI was heart throb of millions of Telugu readers for his exceptional themes in his stories with inimitable fiction and diction ,during those days. The present generation needs to be kept abreast of such innovations of yesteryears and Madam is doing such a great service to enrich Telugu literature by getting back the forgotten great works of KOVVALI through this magazine. Her service needs to be recognised and encouraged.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!