సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    GitacharYa

    నాకు బాగా ఇష్టమైన సబ్జెక్టిది. మానవ సంబంధాలు, వ్యక్తిత్వ నిర్మాణాలు, ఎదుగుదల, పతనాలు…

    మనిషి లోపల దాగున్న ఎమోషన్ల కు ఒక ఔట్లెట్ కావాలి. ఒకప్పుడు ఇంట్లో ఒక్యళ్ళు కాకపోతే మరొకరితో కాసేపు కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడేవారు. దాంతో దుఃఖం గూజుకట్టుకిపోవటం ఇంత ఉండేది కాదు.

    ఈమధ్య కాలంలో 7,8 సంవత్సరాల పిల్లలు కూడా డిటాచ్డ్ గా ఉంటున్నారు. ఎవరితో కలవరు. కలిసిన అవసరాలే అక్కడ రాజ్యమేలతాయి. పైగా తల్లితండ్రులు కూడా వారిని అలా ఉండటం గొప్ప విషయం అని చెప్పి ప్రోత్సహించేందుకు పూనుకోవటం… అదో గొప్ప అనుకోవడం. These are actually mental disorders.

    తండ్రి లేకపోవటం, శిశువుగా ఉన్నప్పుడు తల్లి సాకకపోవటం, ఒక జీవితానికి అలవాటు పడుతుంటే తల్లి తీలుకువెళ్ళటం పిన్-జుయి కి పెద్ద షాక్. కానీ చెప్పడు. కారణం తన తల్లి తన సమస్య గురించి చెప్పదు. అదే అతను ఓపెన్ కాలేక పోవటానికి కారణం కావచ్చు. యువాన్ తో వచ్చిన గేప్ లో అతనికి జనం మీద ఒక అభిప్రాయం ఏర్పడింది. దాన్నే నిజమని భ్రమించాడు. అదే అతని జీవితాన్ని నిర్తేశించింది. చివరకు యువాన్ ప్రేమే (చిన్ననాటిదే) అతన్ని గైడ్ చేసింది. ఆ మాత్రం ప్రేమన్నా మనుషుల మధ్య ఉండాలి. లేదా విపరీతమైన ఆధ్యాత్మిక భావనలు ఉండాలి. లేకపోతే మనుషులు పిన్-జుయి లా అవుతారు.

    చాలా అద్భుతమైన సినిమాను పరిచయం చేశారు. మీరు రాసే తీరు అందరికీ కనక్ట్ అయ్యేలా ఉంది.

    1. 1.1

      సత్యనారాయణ రాజు

      మీరింకా లోతుగా విశ్లేషించారు, గీతాచార్య గారూ. మీ నాలుగో పేరా చివరి వాక్యాలు అద్భుతం. చివరికి ఆధ్యాత్మికతే మనిషికి శరణ్యం.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!