సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    డా. సిహెచ్. సుశీల

    అసలు మిథునం లానే ఈ మిగిలిన మిథునం కథ బలంగా ముద్ర వేసింది. ఏదైనా పోగొట్టుకున్న తర్వాతే దాని విలువ తెలిసి వస్తుంది. కానీ అప్పుడు తెలుసుకొన్నా చేయగలిగింది ఏమీ లేదు. ముఖ్యంగా జీవితభాగస్వామి విషయంలో చిన్న చిన్న నిర్లక్ష్యాలు చివరికి ఎంత నష్టాన్ని మిగిలిస్తాయో చెప్పిన రామలక్ష్మి గారికి అభినందనలు.

  2. 2

    Sobharani

    Really it’s true. మనిషి బ్రతికుండగా విలువ ఉండదు.లేకపోతే వారి పేరు చెప్పి ఎన్నో దానాలు చేస్తాం.ఇది నిజం.మన బావాల కు దగ్గరగా చాలా బాగా రాసారు.రామలక్ష్మి గారు.

  3. 3

    ఝాన్సీ లక్ష్మి

    ఎందరి జీవితాలకి అద్దం పట్టారండి….. తేలికైన పదాలతో సంక్లిష్టమైన బంధాన్ని, ఆవేదనని ఆవిష్కరించారు. నిజానికి గుండె బరువెక్కించారు.

  4. 4

    శ్రీధర్ చౌడారపు

    మనసుకు అద్దం పట్టినట్టు చక్కగా ఉంది మీ కథ. చదివించిన శైలికూడా బాగుంది. సంభాషణల్లో బాధ ప్రస్పుటంగా కనిపిస్తోంది. ఒకరిని కోల్పోయిన దుఃఖంలో నే ఇలాంటి విమర్శ మొదలవుతుంది అందరిలోనూ. అది తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు… ఆ స్వగతం వేరేగా ఉండొచ్చు కానీ సెంట్రల్ థీమ్ ఇదే ఉంటుంది.

    మంచి కథ చదివిన ఆనందాన్ని కలిగించారు. ధన్యవాదాలు. రాసినందుకు అభినందనలు

  5. 5

    Ram Mohan

    Madam namaste. చాలా బాగుంది reality కి చాలా దగ్గరగా ఉంది..title very opt.. కథనం లీనమయ్యేలా ఉంది.. ఇక ఆ పరిస్థితిలో ప్రతి మగవాడి మనసు మథనం కూడా అక్షరాలా అదే.. ఉన్నంత కాలం ఇగో ఒప్పుకోదు.. పోయాక తల్లిని పోగొట్టుకున్న పసివాడి పరిస్థితి.. మిడిల్ ఏజ్డ్ మగవాళ్ళకు కనువిప్పు కలిగించే కథ.. pl keep writing 🙏

  6. 6

    Subbu Peteti

    Very very touching. Hard to decipher what is fiction and what’s not. That’s the writer’s craft, I reckon. Well done Laxmi garu.
    Subbu Peteti

  7. 7

    వెంకటరమణ పెద్ది

    జీవితాలను కాచి వడపోసి వ్రాసారు . నూటికి తొంభై జీవితాలు ఇంతే. దంపతులు ఒకే రకమైన hobbies కలిగివుంటే వృద్ధాప్యం ఆనందమయం అవుతుంది

  8. 8
  9. 9

    Valliswar

    ఏం చెప్పను? వయోధిక మగ జీవులు భుజాలు తడుముకునేలా రాసిన రామలక్ష్మి గారి శైలి, ఎంచుకున్న అంశం, చివరిదాకా చదివించిన అంశాలు…. అద్భుతః 👏👏👏👏👏👏👏

    షరా:
    (ముద్రా రాక్షసాలు – షడ్రసోపేతమైన భోజనంలో పంటి క్రిందకొచ్చే రాళ్ల వంటివి)

  10. 10

    Padma Kona

    Beautifully written!
    Padma Kona

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!