సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    Dr. Uma

    Excellent presentation 💯

    Reply
  2. 2

    కొండూరి కాశీ విశ్వేశ్వరరావు

    కృష్ణ చైతన్య గారుా నమస్కారము.
    మీరు ముాడు విభిన్నమైన నవలల గురించి చక్కని విపులమైన సమీక్షలు వ్రాశారు. మీరు చెప్పింది నుాటికి నుారుపాళ్ళూ నిజం. మన రచయితలు పని కట్టుకొని ఇంకా పాత కాలం నాటి కథలనే రచించుతునారు. మన కథలో చాదస్తాలు తగ్గాలి. అసలైన విషయాలకుా మరియు సమస్యలనుా ప్రతిబించేవిధంగా రచనలు చేయాలి. విభిన్న శైలిలో మన తెలుగు సాహిత్యంల కుాడా ముందుకు సాగాలని ఆలోచనను కలుగజేసిన మీకు మరియు కస్తూరి మురళీకృష్ణగారికి అభినందనలు మరియు శుభాకాంక్షలు
    కొండూరి కాశీ విశ్వేశ్వరరావు🎉🎊

    Reply
  3. 3

    వారణాసి నాగలక్ష్మి

    చక్కని సమీక్షాత్మక వ్యాసాలకున్న కొఱతని తీరుస్తూ వచ్చిన ఈ వ్యాసం చదివితే చాలా సంతోషం కలిగింది. తెలుగు సాహితీ లోకంలో ప్రస్తుతమున్న అస్తవ్యస్త ద్వేష పూరిత పరిస్థితిని ప్రపంచ సాహితీవాతావరణంతో పోలుస్తూ సాగిన ఈ వ్యాసాన్ని – అభ్యదయం ముసుగులో, పుట్టిన గడ్డ గౌరవాన్నీ భద్రతనీ కూడా పణంగా పెట్టే సమూహాలు చదివి అర్థం చేసుకుని సానుకూలంగా స్పందిస్తే బావుండును.

    Reply
  4. 4

    అల్లూరి Gouri Lakshmi

    మూడు దేశాల మూడు నవలల గురించి అద్భుతంగా విశ్లేషిస్తూ మన తెలుగు రచయితల నూతిలో కప్పల ధోరణిపై వేసిన చురకలు సమయానికి తగినవి.ఒకసారి ఇండియాలో బీఫ్ గురించి జరిగిన గొడవకి వణికిపోయిన ఒక స్త్రీ, చికెన్ బీరువాలో దాచిందని ఒక సెన్సిటివ్ రైటర్ తన కథలో రాసింది. అలా ఉంది నేటి పరిస్థితి.కృష్ణ చైతన్య గారికి ప్రత్యేక అభినందనలు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!