సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణగారి వ్యాఖ్య:* హాస్య, వ్యంగ్య రచనా శైలికి ప్రసిద్ధులైన రమణ గారి రచనలు అన్ని ఆహ్లాదం కలిగిస్తూనే ఆలోచింపచేసేవి.
    వారి పేరు తలచుకోగానే, “హలొ ఓ ఫైవ్ అప్పుందా” ఈ వాక్యం గుర్తొచ్చి పెదవులపై చిరునవ్వు విరుస్తుంది.
    రుణానంద లహరి, బుడుగు, రాజకీయ భేతాళం కోతికొమ్మచ్చి, బాపూ రమణీయం మొదలైనవి నాకు ఇష్టమైన రచనలు.
    వారి గురించిన ఒక సింహావలోకనం చక్కటి కవిత రూపంలో అద్భుతంగా వ్రాసారు హరికృష్ణగారు.
    ముఖ్యంగా, బతుక్కష్టాలు జంతికల్తిన్నట్లు.. పారా చాలా బావుంది.
    ఇక కోసరూ, కొక్కసరూ, చివరాఖరు, కాలి గమనికలు (ఫుట్నోట్స్) నిజంగా అద్భుతంగా ఉన్నాయి..*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!