సంచికలో తాజాగా

Related Articles

62 Comments

  1. 1

    Sambasivaao Thota

    Ee roju SANCHKA lo , nenu vraashina “NAA JEEVANA GAMANAMLO “ ..12th and 13th..episodes prachrinchinanduku , Editor Sri MuraliKrishna Gaariki,Sri Somashankar Gaariki , thadithara Sanchika Team Sabhylandariki , naa hrudayapoorvaka kruthajnathalu …🙏

    Reply
  2. 2

    sagar

    నిబధ్ధతతో చేసే పనికి ఉద్యోగం ఏదైనా, అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనే దానికి మీ ఉదంతం ఒక ఉదాహరణ. అలాగే పోయిన ఎపిసోడ్ లో మేనేజర్ కు అక్కడ మీ జాయినింగ్ ఇష్టం లేదనేది తరువాత తెలుస్తుంది అనుకున్నా. కానీ ఇంత త్వరగా అనుకోలేదు సర్ . వారు ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం ముదావహం. మీకు అభినందనలు సర్

    Reply
    1. 2.1

      Sambasivarao Thota

      Brother Sagar,,
      Thank you very much for your observations and appreciation 👍

      Reply
  3. 3

    rao_m_v@yahoo.com

    As usual excellent gripping narrative! God bless you! Be careful – Covid is virulent!

    Reply
    1. 3.1

      Sambasivarao Thota

      Sri MN Rao Garu!
      Dhanyavaadaalandi 🙏
      Yes Sir..All of us should be very careful abou Covid Virus…

      Reply
  4. 4

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ మిత్రుడు బంగార్రాజు ,బంగారం లాన్టి మాటలు
    మిమ్మల్ని సంతోషంగా కాకినాడ చేర్చాయి.ఆ నాటి సాహిత్య, సాంస్కృతిక, అనుభవాలు ,ఈ నాడు
    మిమ్మల్ని గొప్ప రచయిత ను చేసాయి అనడంలో
    ఎలాంటి సందేహమూ లేదు. వృత్తి పట్ల, మీ అభిరుచి, అంకిత భావం అధికారుల దృష్టిలో పడి మీకు ఎన్నో మేల్లు చేసేం దుకు అవకాశం కలిగింది.
    కథా రచయితగా మీ ఎదుగుదల వెనుక,మీ పట్టుదలను నేను గమనించి వున్నా ను.మీరు గ్రేట్. అభినందనలు.

    Reply
    1. 4.1

      Sambasivarao Thota

      Prasad Garu!
      Aa kaaryakramaaniki nenoo vatchaanu..
      Mee sanmaanaanni kallaaraa choosi aanandinchaanu..
      Aa roju sanghatanalatho neno manchi katha vraashaanu ..”Mankenti Laabham..?” ane katha..Manchi Katha..
      Dhanyavaadaalandi 🙏

      Reply
    2. 4.2

      Sambasivarao Thota

      Prasad Garu!
      Thank you very much for your observations and appreciation 🙏
      Karhaa rachayithagaa nenu yedagadamlo mee prothsaaham , maargadarshakam neneppudoo gurthu pettukuntaanu..
      Guruvu gaariki namassmaanjali 🙏

      Reply
  5. 5

    Sivaramakrishna V

    సాంబశివరావు గారూ, మీరు రాజమండ్రి అబర్డ్ లో కూడా పనిచేసినట్టు నాకు గుర్తొస్తున్నది (కరక్టు కాకపోతే సరిజేయండి). ఆ సమయంలో నేను దానవాయిపేట బ్రాంచిలో అడ్వాంసెస్ ఆఫీసరుగా ఉన్నాను. నాతో పాటు శ్రీ యు. రామకృష్ణ కూడా అదే సీటులో ఉండేవారు. మీరు రాస్తున్న అనుభవాలన్నీ సమకాలీనత వలన నాకు చాలా ఆనందాన్నిస్తున్నాయి. రాజారావు గారు రాజమహేన్ద్రవరంలో మాకు బాగా తెలిసిన కుటుంబములోని వారే. హరగోపాల్ గారు మరువలేని వ్యక్తి. శ్రీ బంగారాజు గారు ఆ సమయంలో రాజమండ్రి రీజనల్ ఆఫీసులో పీ అండ్ డీ మేనేజరుగా ఉండేవారు. ఆ తరువాత నేను మేనేజరుగా పనిచేసినప్పుడు ఆయనా, ఆర్ యం శ్రీ శరత్ బాబు గారూ నన్ను ఎంతో మెచ్చుకునేవారు, పనితీరు ఆధారం గా. మీకు మీ అనుభవాలు పంచుతున్నందుకు అభినందనలు.

    Reply
    1. 5.1

      Sambasivarao Thota

      SivaRamaKrishna Garu!
      Avunandi..I am the first and founder director of ABIRD RAJAHMUNDRY…
      Mee memories gurthu thetchkovadam chaalaa baagundandi..
      Dhanyavaadaalandi 🙏

      Reply
  6. 6

    Sambasivarao Thota

    Congratulations and thank you Sir…

    From
    Sri Chalapathyrao
    Kakinada

    Reply
    1. 6.1

      Sambasivarao Thota

      Chalapathirao Garu!
      Dhanyavaadaalandi 🙏

      Reply
  7. 7

    Sambasivarao Thota

    👌… Sweet memories nice expression Sir

    From
    Sri
    Rajeswararao
    Hyderabad

    Reply
    1. 7.1

      Sambasivarao Thota

      Rajeswararao Garu!
      Dhanyavaadaalandi 🙏

      Reply
  8. 8

    Sambasivarao Thota

    Reminisces are best topics for younger generations. Very nice narration. Please continue the serial. After reading the articles, I am also recollecting my Banking days. Thank you sir. P. Chandra Sekhar Reddy
    Hyderabad

    Reply
    1. 8.1

      Sambasivarao Thota

      ChandrasekharReddy Garu!
      Thank you very much for your observations and appreciation 🙏

      Reply
  9. 9

    Sambasivarao Thota

    మీ ప్రత్యేకత ఏమిటంటే మీకు చక్కని స్నేహితులు.. మీలోని ప్రతిభను గుర్తించే పై అధికారులూ throughout ఉండటం. అంచెలంచెలుగా ప్రమోషన్స్ సంపాదించి అందలం ఎక్కారు.బాగుంది మీ ఉద్యోగ పర్వం

    From
    Sri Vempati KameswaraRao
    Hyderabad

    Reply
    1. 9.1

      Sambasivarao Thota

      KameswaraRao Garu!
      Thank you very much for your observations and appreciation 🙏
      Mee abhimaanamaina maatalu nannu entho santhoshimpa cheshaayi…
      Dhanyavaadaalandi🙏

      Reply
  10. 10

    Sambasivarao Thota

    సర్ ఇంకో two years తరువాత మా సొసైటీ కి ఎం డి గా వచ్చారు మాకు బాగా ఇంట్రెస్ట్ గా ఉన్నది మా సొసైటీ విషయాలు విజయాలు మీ ఆధ్వర్యంలో జరిగిన మీరు వ్రాయబోయే కధనాలు చదవాలని ఎదురుచూస్తున్నాం

    From
    Sri Yadagiri
    Warangal

    Reply
  11. 11

    Sambasivarao Thota

    Yadagiri Garu!
    Thappakundaa chaduvudurugaani..
    Raaboye episodes lo..
    Mana Society lo naaku chaalaa madhura smruthulu vunnaayi..
    Akkada panicheyyadam naa adrushtamgaa bhaavisthaanu..
    Dhanyavaadaalandi 🙏

    Reply
  12. 12

    Sambasivarao Thota

    Excellent write up with good memory of past events At that period when SrinRaja Rao garu RM. Ivwas DCO ( RD) at CBI RO Vijayawada and was having very close association and interaction with Raja Rao gari ANageswar Rao garu and Sharma garu of CO of Andhra Bànk. We are responsible for establishing FSS at Pithapuram
    Thanks Sir
    R Laxman Rao
    Hyderabad

    Reply
    1. 12.1

      Sambasivarao Thota

      Lakshman Rao Garu!
      Thanks for your observations and appreciation…
      I am very glad to know that you were associated with so many of our higherups…
      Dhanyavaadaalandi 🙏

      Reply
  13. 13

    Sambasivarao Thota

    Thank you very much to go for yesteryears great rememberences. Recalling the association with our old friends. Really great effort.

    From
    Sri K RamanaMurthy
    Vizag

    Reply
    1. 13.1

      Sambasivarao Thota

      RamanaMurthy!
      Thank you very much 🙏

      Reply
  14. 14

    Sambasivarao Thota

    సాంబశివ రావు గారు నమస్తే🙏🏻

    మీ కథ నల్లేరుపై నడకలా సాగి పోతుంది. అదృష్టం ..ఆడ పిల్ల పుట్టడం…జీవితం లో కలసివచ్చే కాలం ఇలాగే ఉంటుంది…

    ఇక పోతే రావులపాలెం మనేజర్ గారి మనోగతం మనం అర్థం చేసుకుని అభినందించ తగ్గ ది …ఆ రోజుల్లో మరి ఏవిధంగా మన వాళ్ళు ఆలోచన చేసే వాళ్ళు ఆన్న విషయం చక్కగా మాటల్లో పొందుపరిచారు. అలా ఆలోచన చేసే managers మూలంగా ఆ రోజుల్లో బ్యాంక్ మొదటి వరసలో ఉండేది.

    అయ్యా!. నాకు అర్ధం అయిన విషయం ఏమిటంటే ఏతవాత మీరు అందరి మన్ననలు పొందారు అని…మరియు అదీకాక సంస్కృత కార్యక్రమాలలో పాల్గొనడం మరియు CAIIB పాస్ కావడం కూడా ముదావహం👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

    From
    Sri Ravi Ramana
    Hyderabad

    Reply
    1. 14.1

      Sambasivarao Thota

      RaviRamana Garu!
      Mee spandana amogham..
      Naakentho thrupthi nitchindi…
      Mee vishleshana paripoornamgaa vundandi..
      Mee abhimaanaaniki Dhanyavaadaalandi 🙏

      Reply
  15. 15

    Sambasivarao Thota

    సాంబశివరావుగారు,
    చాలా బాగుంది.👍👍

    శ్రీ Ch. రాజా రావుగారి తో నేను 2 సంవత్సరాలు కలసి పనిచేయడం (2016-18) జరిగింది. మంచి మనిషి .👏👏

    From
    Sri RaghuPrasad
    Hyderabad

    Reply
    1. 15.1

      Sambasivarao Thota

      RaghuPrasad Garu!
      Thank you very much for your appreciation 🙏
      Rajarao gaaritho kalisipani cheyadam chaalaa Baagundedi..
      Dhanyavaadaalandi 🙏

      Reply
  16. 16

    Sambasivarao Thota

    Chaala baagundi. Meeku anthaa manche jarigindi.

    From
    Sri Ramanaiah
    Hyderabad

    Reply
    1. 16.1

      Sambasivarao Thota

      Ramanaiah Garu!
      Anthaa aa devudi daya Andi..🙏
      Thank you very much Andi🙏

      Reply
  17. 17

    Sambasivarao Thota

    Namaskaramandi!
    Ippude chadivaanu..
    Bank anubhavalu gurthunchukuni photos tho choopisthunnaru..
    Alage mee chinnanati vishayalu kutumba vishayalu kooda vrayandi..
    Thanks Andi…

    From
    Smt.Rajeswari
    Guntur

    Reply
    1. 17.1

      Sambasivarao Thota

      Rajeswari Garu!

      Dhanyavaadaalandi 🙏

      Reply
  18. 18

    K. Sreenivasa moorthy

    Sambasiva Rao garu
    Nice to see that you have stored all your old memories such as group and individual photos and sharing one by one now. It’s marvelous sir. I too recollecting my olden days while going through yours. Thanks for sharing. It also providing me do’s and don’ts with our elders especially colleagues and how to respect them without hurting their inner feeling.

    Reply
    1. 18.1

      Sambasivarao Thota

      SreenivaaMurhy Garu!
      Thanks for your observations and appreciation…
      I am glad that you are also recollecting your earlier days…
      Dhanyavaadaalandi 🙏

      Reply
  19. 19

    డా. పోడూరి శ్రీనివాస్ రావు

    అయ్యా శ్రీ సాంబశివరావు గారు,
    మీరు పనిచేసిన కాకినాడ రీజినల్ ఆఫీస్ ఓపెనింగ్ క్లార్క్ ని నేను 1974 లో, శ్రీ ఏ వి రావు గారు RM గాను, CDV మల్లికార్జున రావు ఆఫీసర్ గాను, నేను క్లర్క్ గాను, సాన బాబూరావు షబ్ స్టాఫ్ గాను, జగన్నాయక పూర్ వంతెన దగ్గర మేడ మీద ఆ ఆఫీసు ప్రారంభించాం. రీజినల్ ఆఫీస్ పరిధిలోని అన్నిబ్రాంచ్ ల స్టాఫ్ తాలూకు రికార్డ్స్, పర్సనల్ ఫైల్స్, లీవ్ రిజిస్టర్స్ అన్నీ నా రైటింగ్ తోటే ఉండేవి.

    Reply
    1. 19.1

      Sambasivarao Thota

      Sreenivas Garu!
      Aa office lone nenu panicheshaanu..
      Mee father Koodaa vunnaaru appudu..
      Tharuvaatha episodelo Group Photo vasthundi..
      Dhanyavaadaalandi 🙏

      Reply
  20. 20

    డా. పోడూరి శ్రీనివాస్ రావు

    మీరు పనిచేసిన టైం లో నేను రంగరాయ మెడికల్ కాలేజ్ క్యాంపస్ లోని మాధవనగర్ బ్రాంచ్ క్యాషియర్ గా వున్నాను. వై. కృష్ణమూర్తి గారు మా మేనేజర్. ఆ టైం లో, నేను హనుమంతరావు యూనియన్ లో తూర్పుగోదావరి జిల్లా రీజినల్ సెక్రటరీ గా కూడా ఉన్నాను.
    డా. పోడూరి శ్రీనివాస్ రావు

    Reply
    1. 20.1

      Sambasivarao Thota

      SreenivasaRao Garu!
      Naaku avannee gurthunnaayi..
      Golden Period…
      Dhanyavaadaalandi 🙏

      Reply
  21. 21

    Bhujanga rao

    నైపుణ్యంతోనే భవిష్యత్ ఉంటుందని, వర్తమానంపై దృష్టి పెట్టి,నిబద్ధతతో పరిస్థితులు,అవసరాలకు అనుగుణంగా సాగిపోయి,గట్టి సంకల్పంతో చేసే పనికి ఉద్యోగము ఏదైనా ఫలితం దానంతట అదే ఈరోజు కాకపోయినా, ఎదో ఒక రోజు అవకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయని నిరూపించారు.caiib పార్ట్ 2 పాస్ కావటం మీ కృషి మరియు పట్టుదల.ఇకపోతే రావులపాలెం మేనేజర్ గారి యొక్క మనోగతం,అప్పుడున్న పరిస్థితులు అలాంటివి.ఆరోజుల్లో మేనేజర్స్ అందరూ కూడా బ్యాంక్ లాభాల గురించే ఆలోచించే వాళ్ళు.ఆడపిల్ల పుట్టడం మీ జీవితంలో కలిసి వచ్చే అదృష్టం. మీరు అదృష్టవంతుల్లో ఒకరు సర్.ధన్యవాదములు

    Reply
    1. 21.1

      Sambasivarao Thota

      BhujangaRao Garu!
      Thank you very much for your observations and appreciation..
      Mee spandana naakentho spoorthi nitchindi…
      Mee vishleshana paripoornamgaa vundi…
      Dhanyavaadaalandi 🙏

      Reply
  22. 22

    Sambasivarao Thota

    Nice sir

    From
    Sri Sathyanarayana
    Hyderabad

    Reply
    1. 22.1

      Sambasivarao Thota

      Sathyanarayana Garu!
      Thanks Andi 🙏

      Reply
  23. 23

    Sambasivarao Thota

    Mi anubhavalu chaduvutumte interesting ga vumdi

    From
    Smt.Seethakkaiah
    Hyderabad

    Reply
    1. 23.1

      Sambasivarao Thota

      Dhanyavaadaalu Seethakkaiah🙏

      Reply
  24. 24

    Sambasivarao Thota

    Today episode is very interesting uncle.🙏

    From
    Mrs.Rajyalakshmi
    Guntur

    Reply
    1. 24.1

      Sambasivarao Thota

      Thank you very much Rajyalakshmi👍

      Reply
  25. 25

    Sambasivarao Thota

    Sambasivarao gaaru,
    ఇప్పటి వరకు ఉద్యోగం లో ఏ అధికారి మీకు చీవాట్లు గాని విసుగు కోవడం గాని చేయలేదా?
    ఆలాంటి ప్రస్తావన కనిపించి నట్లులేదు.
    దయచేసి అపార్థం చేసుకోకండి.
    అలాంటిది ఏదయినా ఉంటే ప్రస్తావించి ఉంటే కధనం ఇంకా బాగుంటుంది.

    From
    Sri ARK RAO
    HYDERABAD

    Reply
    1. 25.1

      Sambasivarao Thota

      ARK Rao Garu..
      Inkaa chaalaa vundi..
      Adee choosthaaru mundu mundu…
      Thanks for your observations..
      Dhanyavaadaalandi 🙏

      Reply
  26. 26

    Sambasivarao Thota

    Nice memories sir, I worked at సత్తెనపల్లి during 1976-78 and at Suryaraopet, Kakinada during 1979-81

    From
    Sri Kota Rammohan
    Hyderabad

    Reply
  27. 27

    Sambasivarao Thota

    Yes.. Rammohan Garu!
    I used to meet at the branch whenever I came to Sattenapalli and also when I came to the branch on deputation..
    Nice rememberances..

    Reply
  28. 28

    Sambasivarao Thota

    chala chakkaga gurthupettukoni vrastunnaru sir

    From
    Sri HariBaabu
    Guntur

    Reply
    1. 28.1

      Sambasivarao Thota

      HariBaabu Garu!
      Dhanyavaadaalandi 🙏

      Reply
  29. 29

    Sambasivarao Thota

    సాంబశివ రావు గారు’ నా జీవన గమనం లో 12 ,13 ‘ చదువుతూ ఉంటే చాలా ఆనందం అనిపించింది. అప్పటి మీ తోటి ఉద్యోగులు ఈసంచికలు చదువుతూ వారి అనుభూతులు కామెంట్స్ రూపంలో మీతో పంచుకుంటూ వుంటే మరింత ఆనందం గా వుంది. ఆనాటి ఫొటోస్ మీరు జాగ్రత్తగా ఉంచుకుని ఇప్పుడు ఇలా ఉపయోగించుకుంటున్నారు అంటే మీరు ఎంత జాగ్రస్త పరులో కూడా అర్ధమవుతుంది. మీకు నా అభినందనలు చెప్పడం కన్నా ఏమి చెయ్యగలను.భగవంతుడు మీ కు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాను.

    Reply
    1. 29.1

      Sambasivarao Thota

      NagalingeswaraRao Garu!
      Thank you very much for your observations and appreciation
      🙏🙏🙏

      Meekoo aa bhagavamthudu aayuraarogya aiswaryaalanu prasaadinchaalani korukuntunnaanu 🙏

      Reply
  30. 30

    Sambasivarao Thota

    Nee sanchikalu chustunte gatam jnaptiki vachindi.i remember24th or25th June 1976 came in search of U for a gold loan and enquired at A.b branch maya bazar nearby Gvr chpdhary medicals .I was directed tokoritepadu branch ,,iallthe way walked crossing Railway station.time is10am.i have enquired about U and k ramanamurthy and was informed that both of are on leave preparing for caiiba exams.then ur manager in dhothi shirt,ARss man who helped u for exams,on detailed explanation of my need for money
    ……manager has called for the appraise from patnambazar branch,beforehis arrival,arranged,gold loan ,paid money.withthat amount I went to chittor and reported for duty as agrl.officer,

    From
    Sri G Vekateswar Reddy
    Guntur

    Reply
    1. 30.1

      Sambasivarao Thota

      My Dear Classmate VenkateswarReddy..
      What a great memory of that day to avail a Gold Loan at Andhra Bank for going to Chittoor to join as Agricultural Officer in Dept.of Agriculture,Govt.of AP….
      I am so delighted to know from you the developments on that day..
      I salute that Manager, none other than Sri R V NARASIMHARAO GARU,the most respected and great pesonalty of Andhra Bank in those days..
      I am particularly happy to hear that your purpose was fully served on that day…
      Thank you very much for letting us know about your memorable experience..
      🙏🙏🙏

      Reply
  31. 31

    Sambasivarao Thota

    Sir,
    I happened to read your 12th & 13th episodes of “NAA JEEVANA GAMANAMLO. First of all, I am very much astonished for your fore thinking in collecting the then photographs of your colleagues/superior officers and kept them carefully with you which enabled you to post the same in your NAA JEEVANA GAMANAMLO. Also the initiation taken by you on behalf of your the then Regional Manager to work for the Cultural Association. I think thereby you got interested in ACTING. Really I appreciate your interest in cultural activities besides performing in your duties effectively in the bank. Very good to read the episodes, Sir.

    From
    Sri Shanmukha Rao
    Hyderabad

    Reply
    1. 31.1

      Sambasivarao Thota

      Shanmukha Rao Garu!
      Thank you very much for your observations and appreciation 🙏
      Most of Those photos from my old albums..
      Now I am utilising for a right purpose….
      Regarding Cultural Activities,I used to participate since my school days .seriously…

      Thanks for your encouragement and support…
      🙏

      Reply
  32. 32

    Sambasivarao Thota

    మీ “జీవనగమనం” లో కథలో మీ స్వానుభవం,అందమైన కోనసీమ ప్రయాణం,ఆ ఊరు సౌందర్యం ఎంత చక్కగా రాసేరు.బాగుంది.చదువుతోంటే గబగబా ముందుకు చదువుకుంటూ పోవాలని అనిపించింది.🙏
    ప్రభాశాస్త్రి దేవరకొండ,మైసూరు.
    29-4-2021.

    Reply
    1. 32.1

      Sambasivarao Thota

      Prabhaa Sasthry Garu!
      Thanks for your appreciation which I always cherish..
      Thanks for your encouragement and support..🙏

      Reply
  33. 33

    Sambasivarao Thota

    I was also worked in Gunture from 19i5 to 1993 in corporation Bank. On behalf of AIBOC we n ur Andhra bank union leaders were conducting joint meetings n developed activities Bankers club at Brodipet.
    I am happy to read d episodes. Carib accounts coach from Boi I also had gd experiences.From 1985 to 1993.Caiib

    From
    GV Subbaiah
    Hyderabad

    Reply
    1. 33.1

      Sambasivarao Thota

      Subbaiah Garu!

      Thank you very much for your encouragement and appreciation 🙏

      I am glad to know that you also worked in Guntur and had nice memories..

      Thank you so much 🙏

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!