సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డాక్టర్ కొఠారి వాణీ చలపతిరావు గారి అభిప్రాయం: *నా తప్పేమిటి..? అన్న వికాస్ ప్రశ్న సబబే. అదంతే.. భార్యాభర్తలిద్దరిలో ఏ ఒక్కరిలో ప్రవర్తనా లోపం వున్నా అది మరొకరిమీద కూడా తన దుష్ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే ఇద్దరూ పరస్పరం జీవితభాగస్వాములు గనుక. ఈ కాలం నవ దంపతుల దాంపత్యజీవితంలోని లొసుగును ఎత్తిచూపిన గోనుగుంట మురళీకృష్ణ గారి కథ ప్రస్తుత వివాహవ్యవస్థ లోని విపరీతధోరణులకు అద్దం పట్టేలా చాలా సహజంగా వుంది. మంచి మెసేజ్ యువతకు.. అభినందనలు ..💐👍 *

    Reply
    1. 1.1

      గోనుగుంట మురళీకృష్ణ

      మీ అభిప్రాయానికి ధన్యవాదాలు….. ఇటీవలి కాలంలో పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే విడిపోతున్నారు జంటలు…ఎక్కువగా భర్త తప్పే చూపిస్తూ ఉంటారు భార్యలు….కొంతమందిని దగ్గర నుంచీ చూసిన అనుభవంతో రాసాను…అర్ధం చేసుకున్నందుకు కృతజ్ఞతలు.

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®