సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    వేముల అనిల్ కుమార్

    మాయకు భగవంతుడికి తేడా లేదు రెండు ఒక్కటే. మాయ భగవత్ లీల, ఒక పరీక్ష అంతే. పరీక్ష రాస్తూ పోవడమే. ఆయనకు యిచ్చ ఉన్నప్పుడు పాస్ చేస్తాడు అంతే. విశ్రాంత రాళలో ఉన్న అనంత దూరాలు కాలాలు మాయ. సమయం తీసేయండి, కాలం మాయమవుతుంది, కాలం తీసేయండి దూరం మాయమవుతుంది. అప్పుడు విశ్వం అంతా ఓకే దగ్గర ఉంటది. అది భక్తి వల్లనే సాధ్యం యిది సత్యం. అలాగే, దేశ, కాల, సమయ, కర్మ, ఆకర్మల పరిత్యాగమే మోక్షం. యిది రెండు విధాలు, ప్రయత్నము, అప్రయత్నము. మొదటిది మనము చేసే యత్నము. రెండవది ఆయన యిచేద్ది..
    అద్భుతంగా, రాశారు సంధ్య గారు..సామాన్య పాఠకులు ఈ స్థాయిని అందుకోగలరా?

  2. 2

    వేముల అనిల్ కుమార్

    నారదుల వారు ఈ భక్తి సూత్రాలను మహాభారత కాలం తరువాత చెప్పారా? యిందులో గీతా ఉల్లేఖనం ఉందికదా? చాలామంది భక్తి భయంతో కూడిన వినయం అనుకుంటారు, నేను ఏకీకరణ కలిగే ముందు కలిగిన ప్రేమ పారవశ్యం అనుకుంటాను. కానీ పూర్తి ఏకీ కరణ జరుగలేదు. యిది అద్వైత భావనకు ముందు మెట్టు అనుకుంటా. రెండవ వస్తువే లేదు అనేభావనకు ముందు మెట్టు అనుకుంటా. యోగి పూర్ణ అద్వైత భావం పొంది ఉంటాడు కాబట్టి పారవస్యానికి కూడా అతీతుడు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!