సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    రాజేశ్వరి దివాకర్ల

    వేణు నక్షత్రంగారి “నయా వంచన “స్త్రీల ఆత్మ గౌరవాన్ని విభిన్న కోణం తో పరిచయం చేస్తుంది .ఉన్నతమైన భారత దేశ సంస్కృతి ని ,ప్రశంసిస్తూనే ,పురుషుల నయ వంచనను ,స్త్రీ దృక్పథంతో ప్రబలంగా నిరసిస్తుంది .ఇలాంటి కథలలోని అభ్యుదయ శీలం నేటి సమాజానికెంతో అవసరం .💐
    రాజేశ్వరి దివాకర్ల

  2. 2

    Kandikanti Annapurna

    Venu naxatram gari ”naya vanchana” chalabagundi leads atma gouravam gurinchi magavadu avasaram kosam ela vadukunnado vivaram rasaru super 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  3. 3

    K.Annapurna

    Venu naxatram gari “naya vanchana” chala bagundi

  4. 4

    Jhansi Namboori

    అద్భుతమయిన కథ. శకుంతల నాటి నుండి వంచనే . సావిత్రి ని పీడించినా .. ద్రౌపదిని అవమానించినా , సీతమ్మను సందేహించినా , యుగాల పృథివీమి స్త్రీ ని ఇళ్ల ఉండాలి అని శాసించి ఆ పద్ధతులే స్త్రీలకూ అనుసరణీయమని చెప్పి పురుష పుంగవులు రాసిన పురాణ శాసనాలు . సతి ( చితి) నుండి నేటికి మహిళా కోర్టుల వరకు సాధించింది కొంతే! అమ్మ లేక పోతే రాముడు లేదు, కృష్ణుడు లేదు , పరశురాముడు లేడు. తండ్రి చెపితే అమ్మను సంవరించిన కొడుకు, మానవ సహజమయిన పొరబాటు. నాతిని రాతి గా మార్చిన ముని పుంగవుడు నేటి కి నిర్భయ , దిశ అంటూ ఉసూరుమంటున్న స్త్రీలు. ప్రపంచ పటంలో భారత మాత గా వెలుగుతున్న ఆ తల్లి దేశం లో ఎన్నో, ఎన్నెన్నో అవమానాలు, మాన భంగాలు, నయా వంచనలు. దేశం కానీ దేశంలో చట్టాల స్వరూపం మార్చే దేశం లో క్రిస్టీనా కు విజయం లభించాలని నయా వంచకులకు , మహిషాసుర వర్ధినిలా గుణపాఠం చెప్పాలనే వేణు గారి సిద్ధాంత పరమైన ఆలోచన పూర్వక ఈ కథను ప్రశంసిస్తూ వేణు గారి కలం నుండి పిలుపు గళం నుండి మరిన్ని సామాజిక స్పృహ కలిగిన కధలు ఆశిద్దాం . వేణు గారి కి హృదయ పూర్వక శుభాకాంక్షలు.

    -ఝాన్సీ నంబూరి

  5. 5

    SB

    Congratulations Venu garu. Beautifully written story. Love the way how the power of women is related with the powerful mythological characters of our culture. This is my second story of Venu garu which also dealt with how powerful women can be. Good Luck and wish to see more stories like this

    1. 5.1

      Venu Nakshathram

      Thanks andi . Happy to see such a nice feedback. BTW , may I know your full name ?

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!