ఎంత బలమైన వాదన మీది. ఈ రకంగా కల్పనా సాహిత్యం మాధ్యమంగా అవసరం లేని గర్వాలు కలిగించటం చాలాకాలంగా ఉన్నదే. చారిత్రక కల్పనా సాహిత్యం ప్రయోజనం అదే…
నోరు ఎండిపోవడం గురించి మంచి ఉపయోగకరమైన విషయాలు మరియు ఆ సమస్యకు చక్కని పరిష్కారం చూపిస్తున్న మీకు హృదయపూర్వక ధన్యవాదములు సర్,🙏