‘నూతన పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీ తాతిరాజు జగం గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
నిలువు:
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 జూన్ 28 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘నూతన పదసంచిక 16 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 జూలై 03 తేదీన వెలువడతాయి.
1.లింతఆవు 4. అమర్‌రహే 7. మడతపేచీ 8. ధాత్రి 10. వాల 11. రిదమే 13. సైకత 14. కుండలు 15. మగత 16. మనసా 18. హాని 21. మోర 22. అష్టకష్టాలు 24. లువుజురు 25. చాపకింద
1.లింగధారి 2. ఆమ 3. వుడపొ 4. అపేక్ష 5. మచీ 6. హేమలత 9. త్రిదశగని 10. వాకమునమో 12. నీడలు 15. మహాత్ములు 17. సారకంద 19. సిష్టరు 20. శిష్టాచా 22. అజు 23. లుప
వీరికి అభినందనలు.
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.
నా పేరు: తాతిరాజు జగం
పుట్టి పెరిగిన ఊరు: బరంపురం (గంజాం జిల్లా, ఒడిసా)
ఉద్యోగం సద్యోగం: అక్కడే.
ఆరేళ్ళ కిందట బేంక్ వాళ్ళు ఇక చేసింది చాలు అలసిపోయావు, విశ్రాంతి తీసుకోమన్నారు.
సాహిత్యం మీద అభిలాష ఎక్కువ.
గళ్ళ నుడికట్లు పూరించడం సరదా!
“భావుక” ఫేస్బుక్ సమూహం లో చేరాక రచనా వ్యాసంగం మీద ఆశక్తి కలిగి ఏభై కథలు రాసాను. అక్కడ ప్రతినెలా పదరంగం ప్రహేళిక నిర్వహిస్తున్నాను.
తాతిరాజు జగం
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
నూతన పదసంచిక-57
ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు-3 – తరానా
సంపాదకీయం అక్టోబరు 2018
మహాభారత కథలు-75: పాండవుల దగ్గరికి వచ్చిన శ్రీకృష్ణుడు
ప్రస్తుతం…
నేను మాత్రమే, నాకై
సద్గురువు వైశిష్ట్యం
ఒడ్డుకి చేరిన నావ…!!
అన్నింట అంతరాత్మ-12: కత్తి కన్నా గొప్పదాన్ని.. కలాన్ని నేను!
‘యాత్ర’ చూద్దామా – ముగింపు
అన్నం విలువ మనసుకు తాకేలా వివరించారు... ప్రతిదీ వివరంగా పరిశీలించి అందిస్తున్నందుకు ధన్యవాదాలు...🙏
Thank you somuch sir
ధన్యవాదాలు సర్.
సుబ్బారావు గారు ధన్యవాదాలు మీకు.
వేణు గారూ ధన్యవాదాలు
All rights reserved - Sanchika®