సంచికలో తాజాగా

4 Comments

  1. 1

    Prasad

    చక్కని విశ్లేషణ మురళీ కృష్ణ గారూ…అభినందనలు.ముఖ్యంగా , NTR,ఎస్వీఆర్ లాంటి నటులు మళ్లీ వచ్చి ఆయా పాత్రలు నటించినా మెప్పించలేరు అన్నది నిజం,నిజం.నర్తనశాల లో బృహన్నల గా అద్భుతం అనిపించిన NTR విరాటపర్వం లో ఏమాత్రం రాణించలే క పోయారు.

    Reply
  2. 2

    Tamirisa Janaki

    చాలా బాగా విశదీకరించారు. ధన్యవాదాలు. ఇంకెవరూ కూడా ఇంతకంటే శ్రద్ధగా సమీక్ష చెయ్యలేరు.

    Reply
  3. 3

    Paresh

    నిజమే. ntr svr ల biopic లలో ఎవరూ మెప్పించలేరు. నా లాంటి వారికి అందుకే నిరాశ కలిగిస్తుంది. చివర్లో బాల కృష్ణ కాస్త తండ్రిలా వున్నాడు. చాలా తక్కువ imitate చేసాడు తండ్రి mannerisms ని. ఎక్కువగా బాలకృష్ణ నే కనిపించాడు. Ntr మీద చిత్రం కాబట్టి నిరాశ.

    Reply
  4. 4

    Nagabhushana Rao Turlapati

    చాలా చక్కగా విశ్లేషించారండి కస్తూరి గారు. స్క్రిప్ట్ కి ఉన్న ప్రాధాన్యం చక్కగా చెప్పారు. ఒక రచయిత కనుక మీరు సరిగా ఊహించి నేటి సినిమాల్లోని లోపోలను వేలెత్తి చూపారు. కానీ, ఇజాల ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఇండస్ట్రీకి ఈ నిజాలు ఒంటబట్టవేమో . – తుర్లపాటి నాగభూషణ రావు.

    Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™