సంచికలో తాజాగా

Related Articles

67 Comments

  1. 1

    Sambasiva+Rao+Thota

    ఈరోజు సంచికలో నేను వ్రాసిన “ఒడ్డుకు చేరిన నావ ” అనే కథను ప్రచురించినందుకు , ఎడిటర్ మురళీ కృష్ణ గారికి ,సోమశంకర్ గారికి మరియు సంచిక సంపాదకవర్గ సభ్యులందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏
    ….తోట సాంబశివరావు
    ది . 12-06-2022

  2. 2

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    మీ కథ బాగుంది.
    ఆ నాటి పోలీసులు, దొంగతనం చేసే విధానాలు
    గురించి బాగా చెప్పారు. నాటి విషయాలు నేటి తరం తెలుసుకునే విధంగా కథ ను మలిచారు.
    కథాకాలం చెప్పడం పెద్ద అవసరం అని నాకు అనిపించించడం లేదు.
    మీకు అభినందనలు.
    డా.కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ..

    1. 2.1

      Sambasiva+Rao+Thota

      ప్రసాద్ గారు !
      మీ అభిమాన మరియు ఆత్మీయ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలండి 🙏

  3. 3

    Shyamkumar chagal

    Variety రచన. వైవిధ్య భరీత మైన కథ. అభినందనలు

    1. 3.1

      Sambasiva+Rao+Thota

      Dhanyavaadaalu Shyaam Kumar Garu 🙏

  4. 4

    sagar

    చాలా బాగుంది సర్. పోలీస్ దొంగ అన్న విషయాలు ప్రక్కన పూడితే మంచి మాటలతో మనిషిలో పరివర్తనం కలిగించవచ్చు అన్న నీతిని చెప్పారు. మీకు ధన్యవాదములు సర్

    1. 4.1

      Sambasiva+Rao+Thota

      Dhanyavaadaalu Brother Sagar 👍

  5. 5

    పాలేటి సుబ్బారావు

    సాంబశివరావు గారూ, “ఒడ్డుకు చేరిన నావ” కథ చాల బాగుంది. చూడటానికి కథనం సామాన్యంగా ఉందనిపించినా, కథలో ఉన్న మానవత్వ కోణాలను చక్కగా చూపించారు. బాగుంది. చాల రోజుల తర్వాత మీనుండి మళ్ళీ కథ రావడం సంతోషం కలిగించింది.

    1. 5.1

      Sambasiva+Rao+Thota

      SubbaRao Garu!
      Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi 🙏

  6. 6

    Sambasiva+Rao+Thota

    Good Moral

    From
    Sri k RamanaMurthy
    Vizag

  7. 7

    Sambasiva+Rao+Thota

    Thank you very much RamanaMurthy Garu 🙏

  8. 8

    Sambasiva+Rao+Thota

    Nice Script..

    From
    Mr.Leelaa Krishna
    Tenali

    1. 8.1

      Sambasiva+Rao+Thota

      Thank you very much Leelaa Krishna

  9. 9

    Sambasiva+Rao+Thota

    Sir, meeru vrashina ODDUKI CHERINA NAAVA chadivanu. Chaala bagundi. Elanti neeti vunna kathalu marenno vrashi maalantivallaku anandimpa cheya koruchunnanu.

    From
    Sri Shanmukha Rao
    Hyderabad

    1. 9.1

      Sambasiva+Rao+Thota

      Thank you very much Shanmukha Rao Garu 🙏

  10. 10

    Sambasiva+Rao+Thota

    Chala chala khada bagunnadi sir

    From
    Sri AdinarayanaRao
    Hyderabad

    1. 10.1

      Sambasiva+Rao+Thota

      Thank you very much AdinarayanaRao Garu 🙏

  11. 11

    Sambasiva+Rao+Thota

    Nice story Sambasiva Rao garu. The conversation between the police man and the thief is possibly the philosophical dilemma that we all face at some point of time in our lives.

    From
    Sri K
    Hyderabad

    1. 11.1

      Sambasiva+Rao+Thota

      Thank you very much Sri K Garu 🙏

  12. 12

    Sambasiva+Rao+Thota

    Really good story, touching nicely our inner feelings.

    From
    Sri Bhaskara Chakravarthy
    Hyderabad

    1. 12.1

      Sambasiva+Rao+Thota

      Thank you very much Bhaskara Chakravarthy Garu 🙏

  13. 13

    Sambasiva+Rao+Thota

    కథ రచన సరళంగా బాగుంది. చిన్నప్పుడు చదువుకున్న ఆవు-పులి కధ గుర్తుకు వస్తుంది గురువుగారూ..

    From
    Sri PardhaSaradhi
    Ongole

    1. 13.1

      Sambasiva+Rao+Thota

      Thank you very much PardhaSaradhi Garu 🙏

  14. 14

    Sambasiva+Rao+Thota

    Very meaningful story.. superb narration.. 🌹🌹🌹

    From
    Sri SrinivasaRao J
    Hyderabad

    1. 14.1

      Sambasiva+Rao+Thota

      Thank you very much SrinivasaRao Garu 🙏

  15. 15

    Sambasiva+Rao+Thota

    నేను చదివాను, చాలా బావుంది.

    From
    Sri Venkata Subbaiah
    Hyderabad

    1. 15.1

      Sambasiva+Rao+Thota

      Thank you very much VenkataSubbaiah Garu 🙏

  16. 16

    Sambasiva+Rao+Thota

    Sambasiva Rao! garu!
    I have read your story. Good ending! 💐👍👏👏

    From
    Sri SatyaPrasad
    Hyderabad

    1. 16.1

      Sambasiva+Rao+Thota

      Thank you very much SathyaPrasad Garu 🙏

  17. 17

    Sambasiva+Rao+Thota

    బాగుందండీ … ఆపకుండా చివరివరకూ చదవాలనిపించేలా వ్రాసారు. ధన్యవాదములు 🙏

    From
    Sri Brahmajirao
    Hyderabad

    1. 17.1

      Sambasiva+Rao+Thota

      Thank you very much Brahmajirao Garu 💐

  18. 18

    Sambasiva+Rao+Thota

    Dear Sir
    Well presented story If it happens in reality there won’t be any Thieves in the society
    Thank u for sharing
    Regards
    R Laxman Rao
    Hyderabad

    1. 18.1

      Sambasiva+Rao+Thota

      Thank you very much Lakshman Rao Garu 🙏

  19. 19

    Sambasiva+Rao+Thota

    చాలా బాగుంది సాంబశివరావు గారు..మీరు రాసిన కధ
    👏👏👏💐💐💐

    From
    Sri Sridhar
    Hyderabad

    1. 19.1

      Sambasiva+Rao+Thota

      Thank you very much Sridhar Garu 🙏

  20. 20

    Sambasiva+Rao+Thota

    మంచిని పెంచేలా చక్కగా రాసే మీ శైలి ఆచరణీయం, ఆదర్శనీయం.
    రోజురోజుకూ సమాజంలో దిగజారిపోతున్న విలువలను పునరుధ్ధరించాలంటే ఇటువంటి రచనల ఆవశ్యకత ఎంతో వుంది.
    మీ ప్రతి రచనలోనూ మీ ఉత్తమాభిరుచి ప్రతిఫలిస్తోందండీ.
    చాలా బాగుంది సాంబశివరావు గారూ.
    👏👏👌👌🙏🏻🙏🏻

    From
    Sri Basanth
    Hyderabad

    1. 20.1

      Sambasiva+Rao+Thota

      Thank you very much Basanth Garu 🙏

  21. 21

    Sambasiva+Rao+Thota

    Odduku cherina nava kadha chala bagundi

    From
    Mrs.Seethakkaiah
    Hyderabad

    1. 21.1

      Sambasiva+Rao+Thota

      Dhanyavaadaalu Seethakkaiah 🙏

  22. 22

    Sambasiva+Rao+Thota

    👌 Uncle కధ చాలా బాగుంది

    From
    Mr.Suneel Kumar
    Bangalore

    1. 22.1

      Sambasiva+Rao+Thota

      Thank you very much Suneel Kumar 👍

  23. 23

    Sambasiva+Rao+Thota

    Excellent Sir. 🙏👍

    From
    Mr. Krishnamurthy
    Hyderabad

    1. 23.1

      Sambasiva+Rao+Thota

      Thank you very much Krishnamurthy Garu 🙏

  24. 24

    Arunakar Macha

    ” ఒడ్డుకు చేరిన నావ ” కథా రచన చాలా చాలా బాగుంది Sir 🙏

    1. 24.1

      Sambasiva+Rao+Thota

      Thank you very much Arunakar Garu 👍

  25. 25

    Sambasiva+Rao+Thota

    Mee saahithyam chaalaa baagundi..Very nice..
    From
    Sri M RamaRao
    Hyderabad

    1. 25.1

      Sambasiva+Rao+Thota

      Thank you very much Ramarao Garu 🙏

  26. 26

    Sambasiva+Rao+Thota

    Very nice story..

    From
    Mr.Ramakrishna
    Hyderabad

    1. 26.1

      Sambasiva+Rao+Thota

      Thank you very much Ramakrishna 👍

  27. 27

    Bhujanga rao

    ఒడ్డుకు చేరిన నావ..!!కథ బాగుంది. పూర్వపు రోజుల్లో దొంగ ప్రవర్తన, దొంగను పట్టుకోవడానికి పోలీసులు వేసే ఎత్తుగడలు నాటి విషయాలు చక్కగా వివరించారు. వ్యక్తిగా మారనంత కాలం వ్యవస్థలో మార్పులు రావు,వ్యవస్థ మారాలి అంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి.మంచి విషయాలు అందిస్తున్న మీకు ధన్యవాదములు సర్🙏

    1. 27.1

      Sambasiva+Rao+Thota

      Thank you very much BhujangaRao Garu 🙏

  28. 28

    K. Sreenivasamoorthy moorthy

    Thota Sambasiva Rao garu nice one from your thoughts. A great message and lesson to bring good out of bad and for the betterment of the society. No one is bad only the circumstances will make them bad and if redirected properly most of the times a good and positive outcome will be arrived.

    1. 28.1

      Sambasiva+Rao+Thota

      SreenivasaMurthy Garu!
      Thank you very much for your observations and appreciation 🙏

  29. 29

    Sambasiva+Rao+Thota

    *🙏🎍బాగుంది సార్* కానీ అలాటి దొంగ, పోలీస్…ఇప్పుడు ఉన్నరంటారా…!!??.. ఉందిలే మంచి కాలం ముందు ముందు న…..అందరూ సుఖపడాలి నందనందనా.. లేట్ ఉస్ Hope Sir.🙏🙏💐

    From
    Sri ADNV PRASAD
    Hyderabad

    1. 29.1

      Sambasiva+Rao+Thota

      Prasad Garu!
      Always,we have to hope for the Best..👍
      Thank you very much for appreciating the Story 🤝

  30. 30

    Sambasiva+Rao+Thota

    Today I red the story it is very fine

    From
    Mr.Prasad
    Guntur

    1. 30.1

      Sambasiva+Rao+Thota

      Thank you very much Prasad 🤝

  31. 31

    Sambasiva+Rao+Thota

    సాంబశివ రావు గారు, మీరు వ్రాసిన ” ఒడ్డుకి చేరిన నావ ” చదివాను. బాగుంది . దొంగ బట్టలు వేసుకొనే విధానం మరియు పోలిసు బట్టలు వేసుకొనే విధానం బాగానే వర్ణించి చెప్పారు . ఎమైనా జోగయ్యను మరియు లోకనాథంను ఒడ్డున పడేసారు.దన్యవాదములు

    From
    Sri NagaLingeswararao
    Hyderabad

    1. 31.1

      Sambasiva+Rao+Thota

      NagaLingeswararao Garu!
      Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi 🙏

  32. 32

    Sambasiva+Rao+Thota

    Good moral undi.bagundandi

    From
    Mrs.Kasturi Devi
    Hyderabad

    1. 32.1

      Sambasiva+Rao+Thota

      Dhanyavaadaalu Kasturi Devi Madam 🙏

  33. 33

    Sambasiva+Rao+Thota

    Nice. One can reform a culprit with good advice is proved

    From
    Sri Sathyanarayana
    Hyderabad

    1. 33.1

      Sambasiva+Rao+Thota

      Thank you very much Sathyanarayana Garu 🙏

  34. 34

    అబ్దుల్ వహాబ్.

    “ఒడ్డుకుచేరిన నావ” కథ కడు ఆసక్తికరంగానూ, కించిత్ ఉత్కంఠభరితంగానూ సాగింది.
    కథను చదువుతున్నంతసేపూ..
    చిన్నప్పుడు “చందమామ” మాసపత్రికలోని కథలు చదువుతున్నప్పుడు కలిగిన ఒకలాంటి ‘థ్రిల్’ మరోమారు అనుభవమయ్యింది!
    విశిష్ట సందేశాన్ని అందించిన ఒక మంచి కథను చదివిన తృప్తి కలిగింది.
    మిత్రుడు శ్రీ సాంబశివరావు గారు అభినందనీయులు.

    1. 34.1

      Sambasiva+Rao+Thota

      Wahab Garu!
      I am so thankful to you for your time for reading my story..
      I am particularly thank you for your observations and appreciating the story..
      Thanks a lot 🤝

  35. 35

    Sambasiva+Rao+Thota

    O C Nava uhinchani maluputo bagundi

    From
    Sri Sharama
    Vinukonda

    1. 35.1

      Sambasiva+Rao+Thota

      Thank you very much Sharama Garu

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!