సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చదవడానికి చాలా ఆసక్తికరంగా వుంది.నా జీవితానికి కొంచెం దగ్గరగా వుండడం వల్ల ఇది చదివిన తర్వాత నాకు ఆత్మకథ రాసుకోవాలనె కోరిక మొదలయింది.
    ఎపిసోడ్ నిడివి కాస్త తగ్గిస్తే బాగుంటుందని ఒక పాఠకుడిగా నా అభిప్రాయం.కొందరి జీవిత చరిత్రలు చదవడం అత్యవసరం అనిపిస్తున్నది.
    రచయితకు,అనువాదకులకు,హృదయపూర్వక ధన్యవాదాలు.
    —-డా కె.ఎల్.వి.ప్రసాద్
    సికిందరాబాద్.

    Reply
  2. 2

    యారాసి ఉమా మహేశ్వర రావు

    ప్రజలలో అసమానతలు ఉన్నట్లే దేవుళ్లలో కూడా ఉన్నాయి. అందరు దేవుళ్ళు బీదవారే. గ్రామాలలో ధనికులు అవడం సాధ్యం కాదు. కొత్త ఆంజనేయ స్వామి రాకతో పాత ఆంజనేయునికి నిరాదరణ.
    లాంటి ప్రారంభంతో చదించే ఆసక్తి కలిగించింది. ఆత్మకథలు చదవాలంటే జిగి బిగి కావాలి. మొదటి భాగం చదించింది కాబట్టి ఉన్నాయని అర్థమయ్యింది. ఆసక్తి కలిగించే ప్రారంభం. అనువాదం స్వచ్ఛంగా ఉంది. గౌరిబిదనురు హిందూపురం తెలుగు యాస చూపించే అవకాశం ఉంటే బాగా ఉంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ ఆత్మకథలో మరీను అనువాదంలో ప్రయోగించడం గురించి నిజంగా నాకు తెలియదు. పాఠకుడిగా ఒక ఊహ లేక ఆశ.
    మురళి మోహన్ గారికి అభినందనలతో

    Reply
    1. 2.1

      కోడీహళ్ళి మురళీమోహన్

      మూలంలో ఉన్న విధంగానే అనువదించానండీ. వారి శైలి కొంచెం గ్రాంథికంగానే ఉంది. అక్కడక్కడ సంభాషణల్లో మీరు కోరిన ‘యాస’ కనిపిస్తుంది.

      Reply
  3. 3

    Mantravadi Veera Venkata Satyanarayana

    అనువాదం లా లేదు…చాలా చక్కని వర్ణన….కొన్ని అంశాలు గుండెలకి హత్తుకునే విధంగా ఉన్నాయి. ఇది కథే అయినా చదువుతున్నపుడు దృశ్యం కంటికి కనబడుతోంది. శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారికి నమఃపూర్వక అభినందనలు 🙏🙏🙏

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!