సంచికలో తాజాగా

Related Articles

35 Comments

  1. 1

    Shyamkumar

    “ప్రాణం విలువ” ప్రచురించిన సంచిక యాజమాన్యానికి ఎడిటర్ మరియు సాంకేతిక సిబ్బందికి నా యొక్క కృతజ్ఞతాభివందనములు.
    ఆ గురుతుల్యులైన డాక్టర్ మిత్రుడికి నా యొక్క ధన్యవాదములు.

    Reply
  2. 2

    Jhansi koppisetty

    మంచి కథ….బావుందండీ శ్యామ్ గారూ👌👌👌

    Reply
    1. 2.1

      Shyam kumar chagal

      Tq jhansi garu

      Reply
  3. 3

    శ్రీధర్ చౌడారపు

    చదివాను. బాగుంది.

    నీ హీరోలను భోజనానికీ భలే పిలుస్తారు హీరోయిన్లు. అదేంటో ఈ కాలంలో ఎక్కడా కనబడటం లేదు. నా యవ్వనంలోనూ ఎవ్వరూ పిలిచిన అలికిడి లేదు.

    కానీ హీరోయిన్ మనస్తత్వం హీరో మనస్తత్వానికి సరిపడదు. యాక్సిడెంట్ సంఘటన వలన కలిగిన ప్రయోజనంతో ముందుకడుగేసిన హీరోయిన్ ఆవేశంలో పెళ్ళి చేసుకున్నా వేడి చల్లారితే భిన్నధృవాలయిన వాళ్ళు గొడవలు పడుతూనే ఉంటారు.

    Reply
    1. 3.1

      Chagal.shyamkumar

      Thank you శ్రీధర్

      Reply
    2. 3.2

      Jogeswararao Pallempaati

      ఆ సంఘటన జరగకుండా పెళ్ళి చేసుకుని ఉంటే తప్పకుండా మీరు అన్నట్టు విడిపోయే అవకాశం ఉండేది, మిత్రమా! కానీ ఆ జరిగిన ప్రాణాంతకమైన సంఘటనని ప్రత్యక్షంగా చూసిన కారణంగా విడిపోయే అవకాశం ఉండదు! ప్రత్యక్ష అనుభవ సంఘటనలు గొప్ప మార్పుని తీసుకొస్థాయి! మనసారా ఫీల్ అయ్యింది కాబట్టి తండ్రి తో చెప్పి పెళ్ళి చేసుకోవడం జరిగింది!
      కాలేజీని నిశ్చింతగా నడుపుకోగలదు! ఇలాంటి వారు అంత తేలిగ్గా విడిపోరు నాకు తెలిసి!

      Reply
  4. 4

    Padma

    ఎప్పటిలాగే మంచి,మానవత్వం,నిజాయతీ లాంటి మంచి నైతిక విలువలు ఉన్న హీరో. మీ కథల్లో హీరోలు అందుకే నాకు బాగా నచ్చుతారు. కథ
    బాగుంది .

    Reply
  5. 5

    సుజాత తంగెడు. ముంబయి

    Wonderful story
    What kind of great character Venu .
    Beautiful story
    Keep on

    Reply
  6. 6

    sunianu6688@gmail.com

    Story చాలా బాగుంది. నిజమే ఒక age వచ్చిన ఆడపిల్ల, మరి ముఖ్యంగా ఒక college నడిపే అమ్మాయి తన marriage విషయం లో అలానే ఆలోచించి decision తీసుకుంటుంది అనడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు. వేణు పాత్ర కూడా మధ్యతరగతి అబ్బాయి గా చాలా సహజం గా వుంది. కథని ఆసక్తికరం గా మలచడం లో రచయత శ్యామ్ గారు సఫలీకృత్యులయ్యారు. శ్యామ్ గారికి హృదయపూర్వక అభినందనలు 👌👍🌹

    Reply
  7. 7

    సరస్వతి vakkalanka

    👏👏👏
    చాలా బాగుంది అండీ కధ
    మీ కధ ల్లొ హీరోయన్ పరిచయం
    చాలా వెరైటీగా వుంటుంది
    😃

    Reply
  8. 8

    Krishna vasanthika

    చాలా బాగుందండీ ఈ కథ. మానవత్వానికీ, డబ్బు కీ లంకె బాగా కుదిర్చారు. కాకపోతే ఆమె కి ఎంత కాలం మానవత్వం మీద గౌరవం వుంటుందో మరి
    👌😀👌

    Reply
  9. 9

    Siriga rama krishna rao

    Manchi end .. cinimatic

    Reply
  10. 10

    M Anuradha

    Okka mata lo cheppalante, “pranam viluva” oka viluvyna kadha. Sri Shyam Kumar garu kadha ki praname viluvalu ani ardhamayye laga , kadha Peru ki taggattu baga rasaru. Kadha ansam dorikite chalu, daniki taginattu kadha alladam lo variki vare saati.

    Reply
    1. 10.1

      Shyamkumar Chagal

      ధన్యవాదాలు అనురాధ గారు

      Reply
  11. 11

    Shyamkumar chagal

    ఇందులో వేణు వ్యక్తిత్వం చాలా గొప్పది.చివరికి కళ్యాణి కూడా అర్థం చేసుకుని వేణు బాటలో నడవాలని కోరుకున్నది.కథనం చాలా బాగుందండీ. 👍

    Reply
  12. 12

    Syed Baji

    Your purest humani in you writing shows how good hearted you are sir..
    Romantic essence with Humanity shown in our writing always.. thank you,

    Reply
    1. 12.1

      Chagal shyam kumar

      Tq sb

      Reply
  13. 13

    రాధ panuganti

    నేటికీ మంచితనం అహంభావిని ప్రభావితం చెయ్యగలదని నమ్మవచ్చు.

    Reply
  14. 14

    Nandyala Gowtham

    చాలా బాగుంది. ప్రతిఫలం ఆశించకుండా చేసిన సహాయం విలువ ఎప్పుడూ వెలకట్టలేము. వేరే వాళ్లకే కాదు మనకు కూడా శ్రేయస్సు ప్రసాదిస్తుంది. బాగా రాసారు.

    Reply
    1. 14.1

      Chagal shyam kumar

      Thank you sir

      Reply
  15. 15

    Aditya

    Bagundi sir

    Reply
  16. 16

    Jogeswararao Pallempaati

    ఇలాంటి మానవత్వం గల మనుషుల కథలను జనంతో చదివిస్తే కొందరిలోనైనా మార్పులు వస్తాయి, సోదరా! కల్యాణి లో ఎంత మార్పు తెచ్చాడు? మంచి కథ ని చదివించినందుకు ధన్యవాదాలు!

    Reply
    1. 16.1

      Chagal shyam kumar

      Thank you PJRao

      Reply
  17. 17

    Jogeswararao Pallempaati

    మీరు చూసినట్టు లేరు నా స్పందనని, సోదరా!

    Reply
    1. 17.1

      Chagal shyam kumar

      Seen and thank you pjr

      Reply
  18. 18

    BRK REDDY safilguda

    శ్యాం కుమార్ గారు ఈ వారం అందించిన ప్రాణం విలువ …అనే రచన అద్భుతంగా ఉంది .కేవలము రెండు పాత్రల మధ్య అల్లిన సంభాషణలు మరలా మరలా చదవాలనిపించేటట్టుగా ఉన్నాయి. కథ పూర్తి అయిన తర్వాత అప్పుడే అయిపోయిందా!.. అని అనిపిస్తుంది . ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు, ఆ సంభాషణల ద్వారా కలిగిన మనోభావాలు ,తదుపరి పరిణామాలు సహజంగా ఉన్నాయి .ఈ కథను కథానాయక తన నాన్నగారికి చెప్పడం, తన జీవిత భాగస్వామిని నిర్ణయించడం అనే కొత్త ముగింపుతో రచయిత గారు ఈ రచన ద్వారా తన ప్రత్యేకతను చాటుకున్నారు .నేటి సమాజ పోకడకు అనుగుణంగా ఆధునిక వరవడిని గుర్తు చేస్తూ కథను చెప్పటంలో శ్యాం కుమార్ గారు దిట్ట .

    Reply
  19. 19

    నార్ల యాదగిరి; దోమలగూడ, హైదరాబాద్

    శ్యామ్ గారు కథ చెప్పిన విధానం చాలా బాగుంది. చిన్న సంఘటన, కళ్యాణి ఆలోచన లో మార్పు, ముగింపు బాగుంది.
    Wishing all sucess.

    Reply
    1. 19.1

      Shyam kumar chagal

      Thank you యాదగిరి గారు

      Reply
  20. 20

    Ratna prasad kommu.fb

    శ్యామ్ కుమార్ గారూ! మీ కథ బావుందండీ! ముఖ్యంగా మీ శైలి అందరినీ ఆకట్టుకుంటుంది!

    Reply
  21. 21

    దాక్షాయణి. నరసరావుపేట

    ఇందులో వేణు వ్యక్తిత్వం చాలా గొప్పది.చివరికి కళ్యాణి కూడా అర్థం చేసుకుని వేణు బాటలో నడవాలని కోరుకున్నది.కథనం చాలా బాగుందండీ. 👍

    Reply
  22. 22

    Simarajan kanthipudi

    Sir ji excellent. సమాజానికి ఇటువంటి కథలు అవసరం. మీరు ఇంకా ఇటువంటి రచనలు చెయ్యాలి.

    Reply
  23. 23

    NV Rao.

    కథా, కథా గమనం అద్భుతం.చిన్న 📽️ సినిమా చూసినట్లు, యద్దనపూిడి గారి నోవెల్ చదివినట్లుంది shyam గారు.
    మానవత్వపు విలువలు సమతూకం లో ఉన్నవి.
    మనం ఒకరికి సాయం చేస్తే మనకు దేవుడు సాయం చేస్తాడని స్పష్టంగా తెలిపారు.
    This is message originated story also.
    It will be succeeded. favour to all corners of people irrespective of age groups.
    Hearty congratulations shyam గారు very good writer.
    నారా వెంకటేశ్వర రావు
    Rtd O/Supdt BSNL

    Reply
  24. 24

    Srikanth HR

    కార్ కొనటం తో మొదలుపెట్టి
    కార్ ఆక్సిడెంట్ తప్పించి
    కార్ లోనే కళ్ళు తెరిపించారు కల్యాణికి.
    చక్కటి కార్ ప్రయాణం లా ఆహ్లాదంగా ఉంది కథ.

    Reply
  25. 25

    Mandapati hanmanth rao. Vjwd

    డబ్బే ప్రపంచమని నమ్మే ధనికురాలైన అందమైన అమ్మాయి కల్యాణి, మానవత్వం మూర్తిభవించిన మనసున్న అబ్బాయి వేణు గోపాల్ వీరిద్దరూ ఒకరిని మించిన వారు మరొకరు. కాకపోతే ఎంతో ఉన్నతమైన విలువలు, బాధ్యతల సమ్మేళనాల కలయికతో కూడి, ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందించే మహోన్నత వ్యక్తిత్వం మన వేణు గోపాల్ ది. తన ఆధిపత్యాన్ని, హోదాని కాపాడుకొంటూ మన వేణూ కు ఫిదా అయిపోయింది మన కల్యాణి. ఈ కధ రచనా శైలి, ఒక చక్కని లలిత లాలిత్యాల లో ఓలలాడుతూ ఎంతో రమణీయంగా సాగింది. పదాల పొందిక, భావజాలం కధావ్యక్తుల (నాయిక – నాయకుల) మధ్యన జరిగిన యుద్ధంలో ఎవరు గెలిచారు అంటే ఏం చెప్పమంటారు, రచయిత శ్యాం కుమార్ గారు శ్రోతల హృదయాలను కొల్లగొట్టారనడం అతిశయోక్తి కాదేమో!!.…. ఇట్లు మిత్రుడు మరియు అభిమాని:: మండపాక హనుమంతరావు, విజయవాడ.💐👍🙏

    Reply
  26. 26

    Chaitanya

    Super andi ….e manishikina ethics, morals, human values anevi manishikentho viluvalnistayani e story lo venu prove cheste, dabbutho Edina konochu anedi oka brama matrame ani chalaa baaga chupinchaaru i really appreciate it sir 👌🏻👌🏻👌🏻keep it up andi 💐💐💐…

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!