చెట్టు – పిట్ట – పుట్టకలిసిన ప్రకృతి లోమట్టి పరిమళపు మేళవింపులోఎన్నో ఎన్నో స్మృతులెన్నెన్నో!
మూగజీవుల పలకరింతలుచిగురుటాకుల రెపరెపలుపరుగులు తీసేనదీ నదాలుఅనుభవ సారపు జీవవాహినులు!
నిన్నటి వేదనల వల్మీకాలురేపటి ఆశల తొలకరులునేటి అనుభవాల పులకరింతలుఆరాట-పోరాటాల పడుగు పేకలు!
జానపదుల జాజరలుఙ్ఞానపథానికి సోపానాలుమనిషితనానికి పలవరింతలుమహా కావ్యానికిశ్రీకారాలు !!
మనిషితనం …. ఎంత మంచిపదం! అలతి అలతి పదాలతో మంచి కవిత.👌
ప్రకృతిలో ….మనిషితనం మమేకమే..అని చెప్పడం చాలా బాగుంది….
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™