సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    దేవీప్రియ గారి ని
    సంచిక..ఇలా స్మరించడం బాగుంది.
    నా బాల్యం లో వారితో నాకు సన్నిహిత సంబంధాలు
    ఉన్నాయి.శివారెడ్డి(శివుడు)రెడ్డి గారికి ప్రీతి పాతృ డైన
    మిత్రు నిగా దేవీప్రియ గారు నాకు తె లు సును.
    విజయనగర్ కాలనీలో..మా పెద్దన్నయ్య కె కె మీనన్
    కుటుంబం,దేవీప్రియ గారి కుటుంబం అద్దె ఇల్లు షేర్
    చేసుకుని వుండేవారు.దేవీప్రియ గారి శ్రీమతి రాజ్యలక్ష్మి గారు,,పెద్దబ్బాయి(చిన్న పిల్లవాడు) వుండేవారు.
    తెలుగు సాహితీ లోకం/సినీరంగం ఒక మంచి కవిని,రచయిత ను,పాత్రికే యుడిని కోల్పోయింది.ఆయన
    రన్నింగ్ కామెంట్రీ మరచిపోలేని మంచి శీర్షిక.దేవీప్రియ గారికి హృదయ పూర్వక శ్రద్దంజలి.
    సంచిక టీం కు..ధన్య వాదాలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!