సంచికలో తాజాగా

Related Articles

19 Comments

  1. 1

    కలవల గిరిజారాణి

    ‘ప్రతుష్టి’ కథ చదువుతూంటే ఒక అలౌకికమైన అనుభూతి కలిగింది. ఆ హిమాలయ ప్రాంతంలో ఆ దారి గుండా పయనించే వారి అనుభవాలు ఎంత గొప్పవో . ఒక మంచి కథని అందించి, దానికి తగిన బహుమానం పొందిన సంధ్యా ఎల్లాప్రగడ గారికి అభినందనలు.

    Reply
    1. 1.1

      Sandhya Yellapragada

      కృతజ్ఞతలు🙏🏽

      Reply
      1. 1.1.1

        Rajyalakshmi Bodapati

        క్లుప్తంగా భారతదేశ సౌందర్యం శివానీ అనుభవంలోకి రావడం , పెద్దల మాట చద్ది మూట అని చక్కగా వివరించావు !

        Reply
  2. 2

    MSV Ganga Raju

    కథలో సంధ్య యల్లాప్రగడ గారి స్టాంపు స్పష్టంగా కనిపిస్తుంది. భారతి చెప్పినట్టు గా శివాని realise అవుతుందని పాఠకులకు తెలుసు. అయితే, ఆ realisation ఎలా కలుగుతుంది అనే ఉత్సుకత కథని ఆసాంతమూ చదివించేలా చేస్తుంది. కథా సంవిధానంలో గొప్పదనం ఇదే! అభినందనలు సంధ్య గారూ! కథన వ్యాజంతో మంచి ఆథ్యాత్మిక భావాలు పెంపొందేలా చేశారు. మీ కలం నుండి ఇటువంటి కథనాలు ఎన్నో ఎన్నో జాలువారాలి. పవిత్రమైన కార్తీకమాసంలో ఒక మంచి కథ చదివాను అనే తృప్తి మిగిల్చింది మీ కథ! You deserve to be commended by all means!

    Reply
    1. 2.1

      Sandhya Yellapragada

      కృతజ్ఞతసు మాష్టారు. మీ నుంచే
      వచ్చే ప్రతి మాట ఎంతో ధైర్యానిస్తుంది🙏🏽

      Reply
    1. 3.1

      Sandhya Yellapragada

      మీ స్పందనకు కృతజ్ఞతలు. 🙏🏽🙏🏽

      Reply
  3. 4

    Aravinda Mohan G

    ఒక మంచి అనుభూతితో కూడిన కథ..
    కథతో పాటు పఠితలను ఆ పరిసరాలలోకి తీసుకెళ్లి,. అక్కడి అనుభూతి ని అనుభవింప చేయగలిగే సత్తా వున్న కథ.
    మనము కూడా ఆ పర్వతాలలో ఉన్నట్టు,. ఆ అనుభూతిని పొందు తున్నట్టు అనిపించింది
    కాకపోతే కథ సడెన్ గా ఆగిపోయినట్టుగా అనిపించింది . ఇంకావుందేమో అని స్క్రోల్ చేసి చూసా. .. బహుశా అందులో లీనమయ్యేవరకు .. కథ ఇంకా కావాలనిపించి అలా అనిపించిదేమో…
    Feel Good Story. 👌
    సంధ్య గారికి అభినందనలు 👍😊

    Reply
    1. 4.1

      Sandhya Yellapragada

      కృతజ్ఞతలు. మీ స్పందనకు. శివానికీ తనకు తెలియని లేదనకూడదన్న జ్ఞానం కలగటమే ముఖ్య ఉద్దేశ్యం.

      Reply
  4. 5

    shameer1956@gmail.com

    చదువుతుంటే హిమాలయాల్లోని వెళ్ళిపోయాను… ఎంతో చక్కటి అనుభూతి కలిగింది…నేను కెనడాలో పర్వతాలు చూసినప్పుడు చాలా మామూలుగా ఉన్నాయి అనుకున్నాను… బదరీ కేదార్ లో ఏదో ఒక పవిత్ర భావం కలిగింది… మీ రచనా శైలి మాలో ఒక దివ్యానుభూతి కలిగించింది… అభినందనలు…

    Reply
    1. 5.1

      Sandhya Yellapragada

      కృతజ్ఞతలండి🙏🏽🙏🏽

      Reply
  5. 6

    Kanyakumari Yallapragada

    సంధ్య
    ఈ కథ ప్రారంభoలో మామూలుగా వున్న పాండవుల స్వర్గారోహణ చేసిన దారి గురించి చదువుతూ వుంటే నాకు గా నేను రియల్ గా ఫీల్ అయ్యాను thank you

    Reply
  6. 7

    Sandhya Yellapragada

    కన్నా థ్యాంక్యూ❤️

    Reply
  7. 8

    నంద్యాల సుధామణి

    సంధ్య గారూ…కథ చాలా బాగుంది. కొత్తదనం తొణికిసలాడుతూ వుంది. చిత్రమైన భావాలు కలిగాయి. ఇప్పుడిప్పుడే అక్కడికి వెళ్లిపోవాలనిపించింది. ఆ అనుభూతిని నేనూ పొందాలని అనిపించింది. కథ అప్పుడే అయిపోయిందా అనిపించింది.

    Reply
    1. 8.1

      Sandhya Yellapragada

      నమస్కారం సుధగారు.

      కథ మీకు నచ్చినందుకు చాలా సంతోషమండి. మీ స్పందనకు కృతజ్ఞతలు🙏🏽

      Reply
  8. 9

    malapkumar@gmail.com

    కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷

    Reply
    1. 9.1

      Sandhya Yellapragada

      అనేక కృతజ్ఞతలు మీ స్పందనకు. 🙏🏽🙏🏽

      Reply
  9. 10

    Rajyalakshmi Bodapati

    సంధ్యా ! చాలా క్లుప్తంగా , చిన్నకధరూపంలో భారతీయ సౌందర్యం , ధర్మం , పెద్దలమాట చద్దిమూట అనే సూక్ష్మాన్ని , అన్నీ చక్కగా చెప్పావు ! ఇది అమ్మ అనుగ్రహానికి హిమాలయమంత నిదర్శనమే !

    Reply
  10. 11

    Sandhya Yellapragada

    రాజీ నమస్సులు.
    అనేకానేక కృతజ్ఞతలు. వందనములు

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!