ప్రేమకు ఆరంభం స్నేహం
గెలుపు ఆరంభం ఓటమి
మరణానికి ఆరంభం జననం
బాధకు ఆరంభం సంతోషం
పెళ్లికి ఆరంభం ప్రేమ
ధనవంతుడికి ఆరంభం పేదరికం
జీవితంలో ఆరంభం అంతం
రెండూ కీలకమే
అంతం లేకపోతే ఆరంభం విలువ తెలియదు
.
సమగ్ర వివరణ, విశ్లేషణతో కూడిన వ్యాసం. ధన్యవాదములు.