సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణగారి వ్యాఖ్య: * హిచ్‌కాక్ సినిమాలు అంటే మొట్టమొదట గుర్తుకు వచ్చేది సైకో నే!
    ఈనాటికి కూడా సినిమా చూస్తుంటే భయం కలిగించేలా ఉంటుంది ఆ bgm!!
    రాచ్చసన్ (తెలుగులో రాక్షసుడు గా రీమేక్ అయింది) తమిళ మూవీ కి ఈ సైకో సినిమానే ఆధారం.
    తల్లి లా వేషం వేసుకుని జనాన్ని నమ్మిస్తూ ఉండే పాత్ర ఇందులో నుండే “inspire” అయ్యారు.
    అయితే వ్యాసకర్తకు ఒక సూచన..
    ఈ సినిమా గురించి పరిచయం చేయడంలో ప్రధానోద్దేశం పాఠకులకు ఈ సినిమా చూడాలి అనే ఆసక్తి కలిగించడం అయితే..
    మొత్తం కథంతా without spoilers చెప్పకుండా సినాప్సిస్ లా చెప్పి వదిలేస్తే ఆసక్తి కలుగుతుంది చూడాలి అని.
    సవివరంగా మొదటి సీన్ నుండి చివరి సీన్ వరకు డైలాగులతో సహా రాసేస్తే ఇక చూడాలి అనే ఆసక్తి కలుగదు కదా.
    ఇంగ్లీష్ సినిమాలు పరిచయం చేయాలి అనుకుంటే.. ఒక ప్రణాళికాబద్ధంగా.. అంటే ఇప్పుడు హిచ్‌కాక్ సినిమాలు అన్ని ఒకసారి, తర్వాత జేమ్స్ బాండ్ సినిమాలు తరువాత sci fi సినిమాలు, ఆస్కార్ సినిమాలు ఇలా ఒక పద్ధతిగా అయితే పాఠకులు ఈ వ్యాసావళి దాచుకునేందుకు వీలుగా ఉంటుంది.*

    Reply
  2. 2

    Abhiram K

    Welcome back sir. కొన్ని నెలలుగా మీరు కనిపించకపోతే ఈ శీర్షిక ఆపేశారేమో అని బాధేసింది. మీ సమీక్షల కోసం ఎన్నిరోజులు రిఫ్రెష్ కొట్టి చూశానో. రావడం రావడమే నాకెంతో ఇష్టమైన ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ సినిమాలు సైకో, బర్డ్స్, రియర్ విండో విశ్లేషించి నా కరువు తీర్చారు . మరిన్ని ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ సినిమాల కోసం ఎదురుచూస్తాను. ఎప్పుడో చూసినా సినిమాలైనా సమీక్షలో మీరు హైలెట్ చేసిన విషయాలు చదివి మళ్ళీ ఆ సినిమా చూస్తే చాలా తృప్తిగా ఉంటుంది.

    Reply
    1. 2.1

      పి. వి. సత్యనారాయణ రాజు

      ధన్యవాదాలు, అభిరామ్ గారు 🙏

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®