సంచికలో తాజాగా

18 Comments

 1. 1

  జట్ల పుల్లయ్య

  కథ చాలా బాగుంది ! కథలా లేదు నిజంగా జరిగిన విషయాన్ని వివరించినట్లు ఉంది ! మంచి సందేశం ఉంది ! సుబ్బారావు గారికి హృదయపూర్వక అభినందనలు ! ఇటువంటి సందేశాత్మక రచనలు ఇంకా ఎన్నో చేయాలని ఆశిస్తున్నాను !

  Reply
  1. 1.1

   Paleti Subba Rao

   Thank you very much Sir. your appreciation will help me to go further in writing some more stories.

   Reply
  1. 2.1

   Paleti Subba Rao

   Thank you very much Mehatab.

   Reply
 2. 3

  TVS SASTRY

  కధ,కథనం,సందేశం …అన్నీ బాగున్నాయి!ఇటువంటి మరెన్నో మంచి కథలు మీనుంచి రావాలని కోరుకుంటున్నాను!💐💐

  Reply
  1. 3.1

   Paleti Subba Rao

   Thank you very much Sastry garu. I follow your suggestions, hereafter.

   Reply
 3. 4

  Sambasivarao Thota

  SubbaRao Garu!
  Namasthe!!
  Ippude mee “Puttillu” Katha chadivaanu..
  Chaalaa Aadarshavanthamgaa vundi…
  Ee aalochana kothagaa vundi..
  Chaalaa trupthinichindi..
  Aalochimpacheshindi..
  Manchi Sandeshaanni andisthoo
  Kathanu chakkaggaa nadipinchaaru..
  Mee kalam nundi marenno samajahitham kore rachanalu raavaalani manaspoorthigaa aashisthunnanu..!!
  Meeku abhinandanalu..
  Keep going…
  All the Best…
  💐💐💐
  👏👏👏
  👍👍👍

  Reply
  1. 4.1

   Paleti Subba Rao

   Thank you Sambasiva Rao garu, for your appreciation and support. You have inspired me a lot.

   Reply
 4. 5

  Kanakaratnam Malladi

  Dear brother
  At the outset let me congratulate you for your excellent story with a beautiful message.
  Infactit’s not a story, it reflects our lives in present scenario.
  It’s very thought provoking and relatable.
  Please keep writing such great stories.
  Regards

  Reply
 5. 6

  Paleti Subba Rao

  Thank you sister for your appreciation. As told by you, present scenario inspired me to write this story. I will keep writing such thought provoking stories.

  Reply
 6. 7

  సతీష్ బాబు వడ్డవల్లి

  సుబ్బారావు గారు, నిజంగా ఈ పుట్టిల్లు కధ ప్రస్తుత కాలానికి దర్పణంగా వున్నది, చదువుతున్నప్పుడు నాకు తెలిసిన వ్యక్తుల వాస్తవికత కళ్ళ ముందు కదలాడుతున్నవి. కధ కధనం చాలా చక్కగా వున్నవి. మీలో మంచి కధా రచయిత వున్నట్లు సమాజానికి తెలిసినది. మీ నుండి భవిష్యత్తులొ మరెన్నో కధలు అసిస్థూ పాటకుడు సతీష్ బాబు.

  Reply
  1. 7.1

   Paleti Subba Rao

   Thank you Satish Babu, for your appreciation and comments.

   Reply
 7. 8

  meena

  story is ideal solution for the aged , such homes can also take care of orphan children. Life long maintenance expenses of the single aged persons also available from Banks by paying discounted value of the house mortgaged to the bank

  Reply
  1. 8.1

   Paleti Subba Rao

   Thanks Meena garu for your comments. Yes you are correct. Banks are giving financial assistance to aged through reverse mortgage of owned houses.

   Reply
 8. 9

  Satya Prasad

  సుబ్బారావు గారు చాలా అర్ధవంతముగా వుంది! సమకాలిక పరిస్తితులను మరియు మీ ఆలోచనా విధానం ప్రతిబింబించింది మీ కధానికలో ! ముందు ముందు మరిన్ని మంచి కథానికలు మీ కలంనుండి జారువాలాలని ఆకాంక్షిస్తుా ….
  మీ మితుృడు
  సత్యప్రసాద్ పొట్లుారి

  Reply
  1. 9.1

   Paleti Subba Rao

   Thank you very much Satya Prasad.

   Reply
 9. 10

  Sunitha Myneni

  చక్కటి ఆలోచన
  చక్కటి కథనం
  చక్కటి కథ
  అన్నిటికన్నా చక్కటి సందేశం..
  వీటన్నిటి కలయిక సమాజంలోఒక
  చక్కటి మార్పు తీసుకురాగలదని మా విశ్వాసం…
  అటువంటి మార్పుకు స్ఫూర్తిదాతైన మీ కలం నుండి ఇంకా ఎన్నో మంచి సందేశనాత్మక రచనలకై ఎదురుచూస్తూ…
  మీకు మా అభినందనావందనములు 🙏💐

  Reply
 10. 11

  Paleti Subba Rao

  నా కథ మీకు నచ్చినందులకు మీకు ధన్యవాదములు సునీత గారూ. మీ కవితలు కూడా చదివాను. చాలా అర్ధవంతంగానూ, సందేశాత్మకముగానూ ఉంటున్నాయి. చక్కని కవితలు మీ కలం నుండి మరిన్ని రావాలని కోరుకుంటున్నాను.

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: