సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    Shyamkumar Chagal. Nizamabad

    ఆ సినిమాలో ఈ పాట ఉందని దానికి ఇంత ప్రాముఖ్యత ఉందని మాకు అసలు తెలియదు సార్.
    అద్భుతమైన వివరణ. Thank you

    Reply
  2. 2

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    ఈ చిత్రం లో గంభీ’రంగా’రావు ని, అంతకు పూర్వం సీతారామ కళ్యాణం లో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిని రావణబ్రహ్మ గా , లంకను స్వర్ణలంక గానూ తిలకించి మైమరచి పోయిన ప్రేక్షకులు- “రౌతు” రామాయణం లో సైఫ్ అలీఖాన్ నీ, గబ్బిలాలను, చుట్టూ నల్లటి వాతావరణ చిత్రీకరణ ను (సీతాపహరణం ఘట్టం గురించి చెప్పలేను) చూసి కొన్ని రోజుల వరకు స్పృహ లోకి రాలేనంతగా దిమ్మెరపోయారు.
    ఎంత మంచి పాటను గుర్తుకు తెచ్చారు! సి.నా.రె. కలానికి రెండు వైపులా పదును. నాయకుడికి, ప్రతినాయకుడికీ అద్భుతమైన పాటలు రాసారు.
    సవివరమైన మీ విశ్లేషణ కి అభినందనలు.

    Reply
  3. 3

    గోనుగుంట మురళీ కృష్ణ

    ధన్యవాదాలు శ్యామ్ గారు, సుశీలమ్మ గారూ! మన పురాణాలలో ప్రతి నాయకులు కూడా తక్కువ వారేం కాదు. ఎప్పుడూ నాయకుల గురించేనా ప్రతి నాయకుల గురించి కూడా చెబుదాం అని ఈవారం ఇలా రాశాను……ఇక మీరు చెప్పిన యన్. టి.ఆర్, యస్. వి.ఆర్. ఇద్దరూ మహానటులే! ఎవరి శైలిలో వారు నటించారు…చదివి మీ అభిప్రాయం తెలియజేసినందుకు మరోసారి కృతజ్ఞతలు.

    Reply
  4. 4

    శ్రీధర్ చౌడారపు

    చాలా విషయాలు తెలియజేశారు. కథలను జోడించి మరీ. బాగుంది మీ ఈ పాటను పరిచయం చేసిన విధానం. అభినందనలు.

    Reply
  5. 5

    గోనుగుంట మురళీ కృష్ణ

    ప్రోత్సాహ పూరితమైన మీ అభిప్రాయానికి ధన్యవాదాలు శ్రీధర్ గారూ!

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!