సంచికలో తాజాగా

16 Comments

 1. 1

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  సంచిక సంపాదకవర్గానికి
  ఇతర సాంకేతిక నిపుణుల కు
  హృదయపూర్వక ధన్యవాదాలు.

  Reply
  1. 1.1

   Shyam

   ఎందరో మహానుభావు లు అందరికీ వందనాలు.
   కానీ అంత పెద్ద ఇంటర్వ్యూ ను అక్షర రూపంలో ఆవిష్కరించి న మీరు అభినందన నీ యు లు. మీ కృషి కి నా జోహారు లు.

   Reply
 2. 2

  కుందావజ్ఝల కృష్ణమూర్తి హనుమకొండ

  ఉత్తమ పద్యకవి,ఉత్తమ ఉపాధ్యాయులు, గొప్ప విమర్శకులు డాక్టర్ వజ్ఝల రంగా చార్య గారి అంతర ఆవిష్కారం స్పూర్తి దాయకంగా ఉంది. వారి విశ్లేషణ గొప్పగా ఉంటుంది. అక్షరార్చన(whatsapp group)లో వారి పద్య పరిచయం కోసం ఎదురు చూస్తుంటాము.
  వారిని మీరు పరిచయం చేయడం చాలా బాగుంది, సహజంగా ఉంది.అక్షర ప్రేమికులనెప్పుడూ మీరు ప్రోత్సహిస్తున్న తీరు అభినందనీయం.నమస్కారం.
  —–కుందావజ్ఝల కృష్ణ మూర్తి. హనుమకొండ.

  Reply
  1. 2.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   మూర్తి గారు
   మీ స్పందన కు ధన్యవాదాలండీ

   Reply
 3. 3

  Sarasi

  పద్యం ఎప్పటికీ గొప్పదే. అది తెలుగు వారి సొంతం. ఓ మహానుభావుడి గురించి వివరంగా తెలుసుకున్నాను. డాక్టరు గారికి ధన్యవాదాలు.

  Reply
  1. 3.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   సరసి గారు
   మీ స్పందన కు ధన్యవాదాలండీ.

   Reply
 4. 4

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  వఝల వారి తో మీకువచేసిన ముఖా ముఖి చాలానబాగుంది .తెలుగు పై పిల్లలకు శ్రద్ధ లేక పొవటానికి పెద్దలే కారణమన్న మాటతొ ఏకీభవిస్తాను.ప్రభుత్వం వారి విద్యా విధానంవకూడా కొంతవరకు కారణం.గతం లొ ఉర్దూ మీడియంలొ చదువుకున్నవారు సినారె జైశంకర్ మొదలైన వారు ప్రఖ్యాతులు కాలేదా?ఇతరభాషలలొ ప్రావీణ్య ంసంపాదించలేదా?ప్పభుత్వం కనీసం 10 వతరగతివరకు విద్యాబొధన మాతృభాషలొనే చేయాలని గట్టిప్రయత్నం చేయాలి.చట్టం పకడ్బందీగా అమలయ్యేట్టుచూడాలె.
  —-రామశాస్త్రి

  Reply
  1. 4.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   శాస్త్రి గారు
   మీ స్పందన కు ధన్యవాదాలండీ.

   Reply
 5. 5

  sagar

  పెద్దల గురించి మీరు చేసిన ఇంటర్వూ ఈ తరానికి స్పూర్తిదాయకం మరియు సరిక్రొత్త విషయాల పై అవగాహనకు ఆస్కారం కలాగిస్తుంది సర్ . మీకు ధన్యవాదములు

  Reply
  1. 5.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   సాగర్
   నీ స్పందన కు ధన్యవాదాలు.

   Reply
 6. 6

  K v srinivas Rao

  మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది. తెలుగు పండితుడిని చక్కగా పరిచయం చేశారు

  Reply
  1. 6.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   ధన్యవాదాలు సర్ మీకు

   Reply
 7. 7

  గిరిజామనోహర్

  విలువైన ఇంటర్వ్యూ … తెలుగుపద్యపు చిరునామాను తెలిపారు …. కమ్మని పద్యపఠన , విపులమైన వ్యాఖ్యాన పాండిత్యాన్ని అక్షరాల్లో చూపారు , రాబోయే తరాలకు అవసరమైన సందేశాన్ని అందించగలిగే ప్రతిభను దర్శింపజేశారు … అభినందనలు సర్ !!!

  Reply
  1. 7.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   వారి పక్షాన
   ధన్యవాదాలు సర్ మీకు.

   Reply
 8. 8

  Jhansi koppisetty

  Dr. వజ్జల రంగాచార్యగారి అంతరంగ ఆవిష్కరణతో వారి గురించి తెలియని అనేక విషయాలు తెలిపారు. చిన్నప్పటి నుండీ పద్యం పై వారి మక్కువ, పప్పుగుత్తితో పద్య పఠనం చేస్తూ రామారావు గారి అభినయం, పద్యంపై ఇష్టం క్రమంగా బలపడి తెలుగు అధ్యాపకులవటం, అష్టావధానాలు చేయటం చాలా స్ఫూర్తిదాయకంగా వుంది. విద్యావిధానంలో తెలుగు భాష గురించి వారి సూచనలు ఆలోచింపచేసేవిగా వున్నాయి. చాలా ఎడుకేటివ్ ఇంటర్వ్యూ చదివిన తృప్తి కలిగింది.

  Reply
  1. 8.1

   డా కె.ఎల్.వి.ప్రసాద్

   ధన్యవాదాలు
   ఝాన్సీ గారు

   Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: