సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీ దేవీదాసు గారి అభిప్రాయము:
    రఘువంశ మహారాజుల వంశపురుషుని అన్నియు శ్రీరామునిలో గూడుకట్టుకుని పుష్టి చెందినవి. గూటిలో ఉపనిషన్నాదము అనాహతమై వినబడుతున్నది. దేశకాల పరిస్థితులను ఆక్రమించును అచట ద్వందములు కరిగిపోవును.
    భారతీయ సంస్కృతీ ఉపనిషత్తుల్లో తుదముట్టిన దనవచ్చును. ఉపనిషత్తుల ద్వoద్వాతీత స్థితిని ప్రభావించును. ” సర్వం ఖల్విదం బ్రహ్మ ” మని ఒక ఉపనిషత్తు ఘోషించగా మరొకటి ” ఏకమేవ ద్వితీయం బ్రహ్మ ” మని ఉద్ఘాటించుచున్నది. పరస్పర విరుద్దాలుగా తోచు ఈ బ్రహ్మ తత్వమును గూర్చి అనాదిగా మహర్షులనుండి అర్వాచీనులగు ఆచార్య త్రయము నేటి శాస్త్రజ్ఞులు నిరంతరం చించుచున్నారు. పరస్పర విరుద్దములు , వర్ణ , వర్గ , రాహిత్యము లేర్పరుచుచున్న ఈ కాలమునకు ఉపనిషత్తులే ధ్యేయము. ఆ సారమే మీ వ్యాసాంశము. రామాయణ పాత్రలను విశ్లేషించి తీరు ప్రశంసనీయము.
    బాగుందమ్మా యింకను పొడిగించండి.
    మీకు అభినందనలు.
    నిరంతరం చింతించుచున్నారు

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!