సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఈ వారం ఎపిసోడ్ లో నరసింహయ్య గారు అమెరికాను కళ్ళకు కట్టినట్లు చూపించారు. కొన్ని నిష్టుర సత్యాలు మనసుకు హత్తుకునేటట్లుగా ఉన్నాయి. మన విద్యార్థులు తీరును అక్కడి విద్యార్థులు తీరుతోనూ, వ్యవస్థతోనూ చక్కగా పోల్చి చెప్పారు. – పాటిబళ్ళ శేషగిరిరావు

    Reply
  2. 2

    గంగిశెట్టి లక్ష్మీనారాయణ

    యథాపూర్వంగా అనువాదం చాలా బాగుంది. అయితే ఈ భాగంలో కన్నడ ప్రభావం కొంత తొంగి చూస్తున్నది.. ఉదాహరణకు: తెలుగులో జరిగింది/ జరుగు వంటి శబ్దాలు వాడేచోట, కన్నడంలోని నడయు శబ్దం అలాగే వచ్చింది.. పుస్తకంగా ప్రచురిస్తున్నప్పుడు అవశ్యం పరిహరించాలి.

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    నేను అమెరికాలో 10 సంవత్సరాలు పని చేశాను. నేను చూడని దేశాన్ని నాకు ఈ పుస్తకంలో చూపించారు.
    ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుగులోకి రాసే ఒక గొప్ప పని చేస్తున్న మీకు అభినందనలు 🙏- రవి శేఖర్ రెడ్డి

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    మంచి విజ్ఞాన ప్రదమైన ఆర్టికల్. భాష బావుంది. అమెరికాను బాగా చూపించారు.మేం రెండు సార్లు నయాగరాకి వెళ్ళాం.ఆ అఖండ జలరాశి వ్యర్థం అయిపోతోంది అని విచారం మిగిలింది. కాలిఫోర్నియా వెళ్ళాను కానీ మిలిపిటస్ కే పరిమితం అయ్యాం – ధూళిపాళ మహాదేవమణి.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!