సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    DVSK Murthy

    అద్భుత వర్ణన. నాటి ఘట్టాలను కన్నులకు కట్టి గత స్మృతులలో విహరింప జేశారు. ధన్యోస్మి.

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఈ భాగంలో కథలోకి ప్రవేశించిన విశ్వేశ్వర శాస్త్రి మా చిన్నాయన గారి బావమరిది వుప్పులూరి విశ్వేశ్వరయ్య గారే నని అనిపించింది. అన్నీ విశేషాలు మా మామయ్యకు సరిపోలినాయి. నిజంగానే వారిని ఒక కథకుడు ఉపయోగించటం అన్నది ఆమనిషి యొక్క సామర్థ్యానికి అద్దము పట్టిందా అన్నట్టు అనిపించింది. సాహిత్యంతో పాటుగా గుంటక తోలటం వివరణ, రైలు ఇంజను ఎలా కలుపుతారు? మధ్యలో సినిమా విశ్లేషణ.. ఇవన్నీ శర్మగారి పరిశీలనా శక్తి, ఆసక్తి మాలాంటి (మూగ) వారికి పఠనా సక్తి (శక్తి) ని పెంచేస్తున్నాయి🙌🏻🙌🏻🌹
    సుబ్బలక్ష్మి గారు, టీచర్, కర్నూలు

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    మీ సీరియల్ ఈవారం చాలా విలువైన విషయాలను చెప్పింది.
    ముఖ్యంగా వ్యాకరణము నేర్చుకొ నేటప్పు డు, ఆ లాయర్ గారు చెప్పిన టెక్నిక్స్ మరియు శిక్షణ బాగా రాశారు.
    అలాగే వ్యవసాయము కూలీలు వారి పని బాగా రాశారు.
    మధుపత్ర శైలజ, రచయిత్రి, హైదరాబాద్

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®