సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు

    శ్రీమతి మాలా కుమార్ గారి సద్యో గర్భం కథ మోడరన్ టెక్నాలజీ ని చూసి విపరీతపోకడలకు పోయేవారికి మంచి గుణపాఠం లా వుంది .సృష్టికి , ప్రకృతికి ఎదురీదాలి అని చూస్తే ఫలితం ఎంత విషాదంగా ఉంటుందో బాగాచెప్పారు ..సద్యోగర్భం శీర్షిక , పురాణ కథలను సంకేతంగా ఇవ్వటం ,మంచి సందేశం తో కూడిన ముగింపు అన్నీ సరిగా సరిపోయాయి కథకు .ఇలాంటి కథలు యువతకు అవసరం ఇప్పుడు . రచయిత్రికి అభినందనలు ..💐🙏

    Reply
    1. 1.1

      కొల్లూరి సోమ శంకర్

      ఇది మాలా కుమార్ గారి స్పందన: *నా అభిప్రాయం సరిగ్గా తెలుసుకున్నారు. మీ స్పందనకు ధన్యవాదములు 🪷*

      Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మణి గోవిందరాజుగారి వ్యాఖ్య: *చాలా బాగుంది వదినా. మొదట్లో బొమ్మ కడుపులో గర్భం నిజమే అనుకున్నాను. మొన్న మీరు వెళ్లొచ్చిన రోబో ఎగ్జిబిషన్ లో చూపించారేమో అనుకుని. భలే తిప్పేసారు. 👌👌*

    Reply
    1. 2.1

      కొల్లూరి సోమ శంకర్

      ఇది మాలా కుమార్ గారి స్పందన: *థాంక్యూ మణీ🪷*

      Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణగారి వ్యాఖ్య: *టెక్నాలజీ ఎంత పెరిగినా, ఏ ముప్పయవ శతాబ్దం వచ్చినా బంధాలు, అనుబంధాలు మరీ ముఖ్యంగా రక్త సంబంధాలు మారవు. మాసిపోవు. అన్ని AI చెప్తుందిలే అన్నట్లు.. ఈ పిల్లలు కనే బాధ లేకుండా ఏ రోబో ఆ పని చేసి పెడితే బావుండు అనుకుంటే ఫలితం కూడా అలాగే ఉంటుంది మరి. కష్టపడకుండా ఫలితం రావాలి, మంత్రాలకు చింతకాయలు రాలినట్టు అన్ని అలా విఠలాచార్య సినిమాల్లోలా మాజిక్ జరిగిపోవాలి అనే ఆలోచనలే యువతను పెడదారి పట్టిస్తున్నాయి. అండం, స్పెర్మ్ దాచి ఉంచడం (fertility preservation) సులువు అవుతున్న క్రమంలో ముందు ముందు ఈ కథలో వంటి సన్నివేశాలు నిజజీవితంలో జరిగినా ఆశ్చర్యం లేదు.*

    Reply
    1. 3.1

      కొల్లూరి సోమ శంకర్

      అరుణగారి స్పందనకు మాలాకుమార్ గారి జవాబు: *మీరన్నది నిజమేనండి అరుణగారు. ఈ మధ్య ఈ ఎక్స్పెరిమెంట్స్ కూడా జరుగుతున్నాయని, త్వరలోనే ఆ రోబోను తీసుకొస్తున్నారని పేపర్‌లో చదివాను. నేను ఈ కథ దాదాపు సంవత్సరం క్రితమే వ్రాసాను కాని పాఠకులు హర్షించరేమోనని ఇన్నిరోజులూ పంపలేదు. మీ స్పందనకు ధన్యవాదాలండి.*

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®