సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    అల్లూరి Gouri Lakshmi

    స్వగతం బావుంది.All the current burning problems sensitively touched by Common Man..I agree 💯 percent with this Man.

    Reply
  2. 2

    Kovela

    స్వగతం చాలా బాగుంది.

    Reply
  3. 3

    P V Krishna Rao

    SWAGATHAM is excellent in many ways, highlighting common man’s WOEs, current misdeeds of the Govt. etc

    Reply
  4. 4

    సత్యనారాయణ జీ యన్ వీ

    సగటు మనిషి లోని స్పందన అమోఘం.. కూల్చిన సౌధాలు కానీ.. సామాన్యుని ఇండ్లు కానీ వాళ్లకు అవకాశం ఇస్తే బాగుండేది.. కూల్చినాక చూస్తుంటే యుద్ధభూమిలో బాంబులు పడ్డాక ఛిద్రమై రుద్రభూమిని తలపిస్తోంది..సగటు మనిషి మనస్తత్వానికి చుట్టూ మనిషి సృష్టిస్టోన్న కలుషిత వాతావరణమే పెద్ద ముప్పు.. పెను ముప్పు.. బావుందండీ

    Reply
  5. 5

    మథు చిత్తర్వు

    ఈసారి సగటు మనిషి స్వగతం, జలపాతం హోరులా, ప్రభంజనం లాంటి కవిత్వం లా, మనసు ని మెలి పెట్టే వాస్తవమైన ప్రస్తుత సమస్యల గురించి అద్భుతంగా సాగింది.హైడ్రా లాంటి బుల్ డోజర్ విథ్వంస కార్యక్రమాన్ని, అన్యాయమైన పద్దతి లో జరిగింది అని ఇప్పుడు హైకోర్టు కూడా విమర్శించింది.దేవుడి ప్రసాదం గురించి రాజకీయాలు, సుప్రీం కోర్టు కూడా తప్పు బట్టింది.బలహీనుడైనా, సత్యం ఎప్పటికీ సగటు మనిషి వైపే వుంటుంది.
    అద్భుతమైన శైలీ .అంగీకరించక తప్పని నిజాలూ.

    Reply
  6. 6

    Padma K

    నిజంగా నిజం సగటు మనిషి గా నేను ఏకీభవిస్తున్నాను

    Reply
  7. 7

    పుట్టి నాగలక్ష్మి

    సగటు మనిషి సమస్యలనే ఊబిలో కూరుకుపోయి కూడా తను బావున్నట్లే నటించాలి.ఈ కొద్దిరోజుల సమకాలీన విషయాలను సగటు మనిషి మూడుకోతుల్లా.. అంతే! సగటు మనిషి మనసుని పట్టేశారు మీరు..

    Reply
  8. 8

    Vedantam venkata satyavathi

    Sagatu manishis feelings have been aptly ventilated in apt language so that empathising feelings have been evoked in many such humble lives. Good article.
    Vedantam venkata satyavathi

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!