సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    Ramana Reddy

    Excellent sir

  2. 2

    మిత్ర

    చాలా బాగుంది.

  3. 4

    katamReddy

    This story a fantsatic ఆధ్యాత్మిక స్టోరీ a lot of subject regardinge vedantha
    Situations created are excellent
    But the foreign devotees students or sadhakulu really from various countries their questions and received clarifications are very use ful to the readers. Really I learnt a lot
    Finally this message bases story should reach every Hindu in the world
    Thanks a lot to the writer sri SANTHIREDDY GARU
    EX RUSHICASH RESIDENT VERY VERY VALUBLE USEFUL STORY
    THANK U
    KAKINADA KATAMREDDY BSC MA MED
    TEACHER AND CINE ACTOR
    MAA HYDERABAD MEMBER
    TELANGANA ACTORS UNION
    AATT TV ASSOCIATION HYD

  4. 5

    P V Prabhakar

    The Vedantic Story Samskaralu Penned by Sri N V Reddy Garu eloquently delves into how the trajectory of one’s life is intricately shaped by the impressions ingrained within since birth.
    In the interactive exchange between Guru Pranavananda and his international disciples , the author sheds light on various facets of Advaitha Vedanta, offering profound insights that clarifies indetail numerous doubts surrounding Vedanta philosophy.
    The narrative culminates with a take home message , emphasizing the importance of accepting life’s events as manifestations of divine will, ultimately leading to our spiritual growth and our well-being.
    Heartfelt gratitude to the writer for sharing this invaluable story , a time less gem that holds wisdom for all who seek enlightenment. From P V Prabhakar

  5. 6

    A B Kameshwara Rao

    The story is good and many spiritual things emerged and dealt with exceptionally well

  6. 7

    ABC Dev

    ఆలోచింప చేసిన వ్యాసం

  7. 8

    ABC Dev

    ‘సంస్కారాలు’ కథ మొదట్లో సృష్టి ధర్మాన్ని చక్కగా చెప్పారు. చీమ, మట్టి పురుగులను గురించి చెప్పిన సృష్టి ధర్మం బాగుంది.
    అలాంటి సృష్టి ధర్మాన్నే చివరలో వివాహ విషయంలో చెప్పేటప్పుడు గురువు కొంత తడబాటుకు గురైనట్లుగా తోచింది. వివాహ విషయాన్ని ఒక అనివార్యమైన జీవన అవసరంగా స్వామీజీ మరింత బాగా స్పష్ట పరచి ఉండవలసినది. స్త్రీ పురుషుల మధ్య ఉండే ప్రకృతి సహజ కామవాంఛకు మించిన అనేక భావాల సమూహాన్ని వివాహం స్త్రీ పురుషులకు చక్కటి సామాజిక కట్టుబాట్లతో అందజేస్తుందనేది స్వామీజీకి తెలియకుండా ఉండదు. ఎందుకో తెలియదు గానీ బుద్ధుడికి ముందు కాలం నుండి కూడా స్త్రీపురుష సాంగత్యం కేవలం కామ పరంగానే తిరస్కరింపబడుతూ వస్తోంది. అంతకు మించిన అనివార్యతలను పరిగణించడంలో స్వామీజీలు ఉదాశీనంగానే ఉంటున్నారు. దీనంతటి వెనుక పురుషాధిక్యత స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. తప్పుగా అనిపిస్తే క్షంతవ్యుణ్ణి.
    —————————
    (నేను ఏమైనా చదివినప్పుడు నా అభిప్రాయాలను ఇలా కామెంట్ బాక్సుల్లో సాధారణంగా పోస్టుచేయను. నా నోట్ ప్యాడ్ లో రాసుకుని ఊరుకుంటాను. ఐతే మొన్నీమధ్య మాటవరసకు “మీ ‘సంస్కారాలు’ కథ పై నా కామెంట్ మీకు పెట్టనా?” అని వాట్సాప్ చాట్ లో అడిగాను. ఆయన సరే నన్నారు. ఆయనకు నేను పెట్టినదాని ‘సంచిక’ ఆన్లైన్ పత్రాకలో కామెంట్ బాక్స్ లో పెట్టమని సూచించారు. నిన్ననంతా నా నోట్ ప్యాడ్ లో ఉన్న ఆ మేటర్ను కాపీ పేస్ట్ ట్రై చేసాను. అవ్వలేదు. ఈరోజు నా పేరు, ఈమైలూ, వెబ్ బదులు బ్లాగు ఎంటర్ చేసాను. అప్పుడూ కాపీ పేస్ట్ ఆప్షన్ రాలేదు. అప్పుడు… “ఆలోచింప చేసిన కథ.” అని పోస్టు చేసాను. అది పోస్ట్ అయి ఉంటుదనిపించి, నా అసలైన కామెంటును అదే… నేను నోట్ ప్యాడ్ లో రాసుకున్నది, దానిని వేరే నంబరుకు పంపి ఆ మొబైల్ లో చూసి ఇక్కడ ఈ కామెంట్ బాక్స్ లో టైపు చేసి పోస్టు చేస్తున్నాను పాఠకులకు విషయం తెలియజేయడం మంచిదనిపించింది.)
    మీ అద్దంకి బుద్ధ చంద్ర దేవ్ (సూర్యమిత్ర)

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!