ఈవారం రాజతరంగిణి ఆసక్తికరంగా ఉంది.... దుష్టులను నమ్మినవాడు తాత్కాలిక లాభాన్ని పొందుతాడు గానీ, మంచి ఫలితం పొందలేడు అనేది అక్షర సత్యం ..శ్రీవరుడు చెప్పిన మందబుద్దులైన పుత్రులను…