సంచికలో తాజాగా

Related Articles

12 Comments

  1. 1

    Kovela Gopala Charya

    మీ సమీక్ష చాలా బాగుందండి గీతాచార్య గారు.

    Reply
    1. 1.1

      గీతాచార్య

      ధన్యవాదాలు సార్

      Reply
  2. 2

    Shyamkumar chagal

    బావుంది..మంచి కోణంలో వివరించారు

    Reply
    1. 2.1

      గీతాచార్య

      Thank you. Half credit goes to the meticulous job of minute taking by Soma Sankar గారు

      Reply
  3. 3

    గుండాన జోగారావు, SIMHACHALAM

    మీ రిపోర్టింగ్ బహుత్ బడియా హై. ఖూబ్ భాలో. ఆసక్తిగా చదివించింది. ప్రతి ఒక్కరి అభిప్రాయం అభిమతం దృశ్యమానం చేసి అక్షరీకరించినట్టు అనిపించింది. అభినందనలు.

    Reply
    1. 3.1

      గీతాచార్య

      కృతజ్ఞతలండీ

      Reply
  4. 4

    Dr.. Vivekanand Rayapeddi

    చక్కగా వ్రాశారు. ఆహ్లాదముగా ఆడుతూ పాడుతూ సాగింది.
    మీదైన ప్రత్యేక బాణి కొట్టవచ్చినట్టు కనపడింది. మీ రచనలు ఏవి నేను ఇప్పటి దాక చదవలేదు (చేసిన పాపం చెబితే పోతుంది కదా).
    కానీ ఈ నివేదిక చదివాక ఇక మీరు వ్రాసిన చాకలి పద్దులు సైతం చదవాల్సిందే అని కఠోర నిర్ణయం తీసుకున్నాను.
    మధ్య మధ్యలో మీ చమత్కారాలు, స్వీయ నింద (వినయంతో ), ఎలా ఉన్నాయంటే చక్కటి ఫైవ్ స్టార్ హోటల్ వాడి పెరుగన్నం మధ్యలో వచ్చే కిస్మిస్ లు, జీడిపప్పు బద్దలు, మిరియాలు, ఎండు మిర్చి లాగా కిత కితలు పెట్టాయి.
    ఓవరాల్ గా ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చాను.
    (కొల్లూరి సోమ శంకర్ గారి రివ్యూ స్థానే ఇది వచ్చిన సందర్బంగా వారి గూర్చి ఒక చిన్న వాక్యం జోడించాల్సింది )

    Reply
    1. 4.1

      గీతాచార్య

      ధన్యవాదాలు సార్.

      సోమశంకర్ గారి గురించి వేరొక సందర్భానికి చెబ్దామనుకున్నాను.

      I attest here without his meticulous job of minute taking, this wouldn’t have been possible. Half credit goes to him.

      Reply
  5. 5

    Sambasiva+Rao+Thota

    Adbhuthamgaa vundi sameeksha..
    Somashankar Gari sameekshaku merugulu diddaaru Geethachaarya Garu..
    Dhanyavaadaalandi Geethaachaarya Garu 🙏

    Reply
    1. 5.1

      గీతాచార్య

      మెరుగులు దిద్దటం పెద్ద మాట సార్. సోమ శంకర్ గారిచ్చిన వివరాలను వాడుకుని నా అనుభవాలను జోడించాను. అంతే

      Reply
  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్ హన్మకొండ

    గీతాచార్య గారూ
    మీ సహృదయ సమీక్ష చదివాను.మీ చమత్కారం, సోమశంకర్ గారు శ్రమించి రాసిన సభ్యుల ఉపన్యాస కధనాలు కలిసి చదువరికి హాయిని కలిగించే లా కొనసాగింది
    మీ కలం అందించిన సవివర సమీక్ష. కొద్ది మంది తప్ప,చాలామంది నా కు పరిచయంలేనివారే.ఈ రకంగా సాహితీ రంగంలోని గొప్ప వ్యక్తులను కలుసుకునే అవకాశం కలిగింది.
    సుప్రసన్న గారి కుటుంబం నాకు సుపరిచితం.
    పెద్దలు సుప్రసన్న గారికి దంతసిరి ని కలిగించే
    అదృష్టం నాకు కలిగింది. ఈ సమావేశంలో సుప్రసన్న గారిని కలిసే అవకాశం కలిగింది.
    సభావిషేషాలు సవివరంగా వివరించిన మీకు,ఉపన్యాసాలు చక్కగా రికార్డు చేసిన మిత్రులు సోమశంకర్ గారికి,కార్యక్రమం రూపకర్త,కస్తూరి వారికి,చక్కని ఆతిథ్యం అందించిన,సంతోష్ కుమార్ గారికి,ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులకు,హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు.
    –డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ జిల్లా.

    Reply
  7. 7

    కె.ఎస్. ఎస్. బాపూజీ

    గీతాచార్య గారు కళ్ళకు కట్టినట్టు సమావేశాన్ని మా ముందించారు. చక్కని సమీక్ష. నేను రచయిత ను కాను. కేవలం పాఠకుడ్ని. పాఠకులు కూడా ఇలాంటి సమావేశంలో పాల్గొనొచ్చు అని నిర్వాకులు భావిస్తే భవిష్యత్తులో జరిగే సమావేశాల్లొ పాల్గొంటాను.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!