సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సింగీతం విజయలక్ష్మి గారి వ్యాఖ్య:* ఈ వారం సంచిక లో ప్రచురితమైన నా సప్తపది చూసి సంతోషంగా ఉంది. సంచిక సంపాదక వర్గానికి హృదయపూర్వక ధన్యవాదములు 🌹🌹🌹
    చక్కని ప్రోత్సాహం అందిస్తున్న సప్తపది సృజియించిన సుధామ గారికి, నిర్వాహకులకు మనఃపూర్వక ధన్యవాదములు.*

    Reply
  2. 2

    ఫణీంద్ర విన్నకోట

    ఈ వారం సంచికలో నా సప్తపదిని ప్రచురించినందుకు ధన్యవాదాలు. ఈ ప్రక్రియకు మీరిస్తున్న ప్రోత్సాహం వల్ల ఇది మరింతగా వ్యాప్తిచెందే అవకాశం ఉంది. నావంటి వందలమందిమి ప్రతిరోజూ సప్తపదులు వ్రాస్తూ ఆనందిస్తున్నాము. మా అందరి ఆనందంలో మీరూ భాగస్వాములే!

    సప్తపదిని నిర్వచించి నిర్వహిస్తున్న సుధామ, విహారి, మూర్తి గార్లకు మరీ మరీ కృతజ్ఞతలు!!

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®