సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    Shyamkumar chagal

    సినీ సంగీత ప్రపంచంలో లతా మంగేష్కర్ జీవితంలో ముఖ్యమైన ఘటనలను ఆధారంగా సాగిస్తున్న రచనా స్రవంతి అద్భుతం. నేను ముందునుంచి చెబుతున్నట్లుగా ఇంత విస్తృతంగా లోతైన విశ్లేషణ మరియు మరెంతో మంది గాయనీ గాయకుల యొక్క సహకారం గురించి వివిధ రకాల జ్ఞాపకాలను ఏరి, కూర్చి పాఠకులకు అందిస్తున్న మనోరంజకమైన రచన చేయటం మురళీ కృష్ణ గారి కే చెల్లింది.
    చాలా ఎక్కువ కాలం జీవించడంలో ఉండే ఇబ్బందికర విషయాన్ని చక్కగా వివరించారు.
    ఇందులో సన్నిహితుల స్నేహితుల వియోగం అనేది చాలా బాధాకరమైనది.
    ఇంకోవైపు గొప్ప కళాకారులు చేసిన చిన్న చిన్న పొరపాట్లు ఏ విధంగా వారి కళా సృష్టిని, వృత్తి ని దెబ్బ తీశాయి అన్నది చదివినప్పుడు విధి అన్నది ఎంత బలమైనదో తెలుస్తోంది.
    ఏది ఏమైనా ఇంత గొప్ప రచనను విశ్లేషించడం అన్నది చాలా కష్టతరమైన పని.
    అందుకని నా వంతుగా స్పందనను మాత్రమే తెలియజేస్తున్నాను.
    రచయిత శ్రీ మురళీకృష్ణ గారికి అభినందనలు తెలియ చేయడం తప్ప ఇంకేం చేయగలం.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!