సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    V Durga Prasad

    భారత దేశం గర్వించే గాయనీ మణి గురించి కస్తూరి మురళీకృష్ణ గారు అత్యంత అద్భుతమైన విశ్లేషణ చేశారు. ఆమె జీవితంలో ఒడిదుడుకులు దగ్గర్నుంచి, ఆమె తీసుకున్న నిర్ణయాల వరకు, రఫీ తో ఆమె మెలిగిన తీరు కూడా బాగా వర్ణించారు. గొప్ప ఆత్మాభిమానిఆమె. కొన్ని సున్నితమైన భావాలతో బాటు ఆమె ఎదుర్కొన్న పరిస్థితుల వలన ఆమె అవివాహిత గా ఉండిపోయారు. మురళీ కృష్ణ గారి అభిప్రాయం ప్రకారం ఆమె తరువాత స్థానం ఒక్క గీతాదత్ కి
    దక్కాలి. కానీ ఆమె తన జీవితాన్ని నాశనం చేసుకుంది. రఫీతో గాని, ముఖేష్ కుమార్ తో గాని ఆమె పాడుతుంటే మాధుర్యాన్ని ఆస్వాదించాలి తప్ప, మాటల్లో చెప్పలేము.
    మంచి సమగ్ర వివరణాత్మక రచన ఇది.

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మారుతీ పౌరోహితం గారి స్పందన: *మంచి వ్యాసాల వేదిక సంచిక..💐🙏🙏🙏💐 *

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గాప్రసాద్ గారి వ్యాఖ్య: *గొప్ప గాయని. మీరు ఆవిడ గురించి యు ట్యూబ్ లో కూడా వ్యాఖ్యానించారు. భారతీయులెవరూ ఆవిడ కంఠమును మరువలేరు. 🙏 *

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అల్లూరి గౌరీలక్ష్మి గారి స్పందన: *ఆమూలాగ్రం చదివి చక్కని విశ్లేషణ చేసారు నవీన్ గారు. అయితే అధ్యాయాలుగా విభజించి రాయకపోవడం వల్లనూ, పనిలో పనిగా ఆమె సమకాలికులైన అనేకమంది గురించి వ్రాయడం వల్లనూ, ఇలా ఆనాటి కాలాన్ని రికార్డు చేసినట్లు అయినందువల్లనూ ఇది ఒక నవలారూపంలో చదువరులకు ఆహ్లాదం, ఉత్సుకత కలిగించిందని నా అభిప్రాయం!*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®