సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    చాలా రోజుల తర్వాత మంచి కథ చదివాను. ముఖ్యంగా హాస్య కథ. అపహాస్యం కాకుండా, సున్నితంగా, సెటైరికల్ గా ఈనాటి కవిత్వ, కథా ధోరణి, ‘కథా వర్క్ షాప్ ‘ పేరిట జరిగే తంతు ను తూర్పారబట్టారు రచయిత. పత్రికల ధోరణి, రచయితల ఆరాటాలు, చదివే పాఠకుల తిప్పలు, ( పాఠకులకు శిక్ష అనాలేమో) అన్నిటినీ వ్యంగ్యం గా చెప్పిన తీరు బాగుంది.
    అభినందనలు.

    Reply
  2. 2

    Uma maheswar

    బాగా ఉంది sir. ముచ్చట్లు.. ఇక్కట్లు

    Reply
  3. 3

    sriramchandu

    చాలా బాగుంది సార్.

    Reply
  4. 4

    పొన్నపల్లి సత్యనారాయణ

    నవ కథనా జగత్తు నందు అభ్యుదయ రచయిత ల ఇక్కట్లను రచయిత తనదైన శైలిలో నిర్మొహమాటంగా వివరించారు. కథనం, కథనాలు శైలి పాఠకుల్లో ఆసక్తి ని పెంచే విధంగా ఉంది. మీ నుండి మరిన్ని అమూల్యమైన రచనలు ఆశిస్తున్నాను.

    Reply
  5. 5

    D.LN.Prasad

    With light sarcasm and satire, the story has reflected the exploitation of the gullible by the commercial minded booksales promoters. For Rambabu and Seetha it is : All is well that ends well.

    Reply
  6. 6

    Sobha Rani

    చాలా బాగుంది కథ. మీ కథనం ఎప్పుడూ బాగుంటుంది. Commercial angle in making the writers కూడా బాగుంది. All the best.

    Reply
  7. 7

    శ్రీధర్ చౌడారపు

    బాగుంది. కథలో పాత్రలు నాటకంలోని పాత్రల్లా కదలాడాయి. ప్రస్తుతం సమాజంలో ఉన్న సాహిత్య వాతావరణం మీ కథలో ప్రతిబింబించింది. మంచి హాస్య కథ.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!