సంచికలో తాజాగా

4 Comments

  1. 1

    Anil అట్లూరి

    భార్యా భర్తల sociao-economic నేపధ్యం ఒకటి కానప్పుడు వివాహానంతరం వచ్చే సమస్యలు గురించి చాలా క్లుప్తంగా చెప్పిన కథ. బహుశ దీనిని ప్రాక్పశ్చిమ సంస్కృతులకే పరిమితం చేయనక్కర్లేదేమో. నేను చూసినంతంలో రెండు ప్రాంతలకు చెందిన వారి వివాహనంతర సమస్యలు కూడా ఇలాంటివే. ఒక ఆంధ్ర, తెలంగాణా మాత్రమేకాదు…తమిళనాడు / కర్ణాటకలలో ఇది ఉంది. కొంచెం ఓపికగా అర్ధం చేసుకుంటే ఇటువంటివి తప్పిపోతాయి. కాని ఈ కథలో విడాకుల వరకు పాత్రలు వెళ్లకుండా… నిరుత్సాహపరిచినవి. 🙂

    Reply
  2. 2

    కర్లపాలెం హనుమంతరావు

    శాయిగారి కథలు తెలుగుకథల స్థాయిని పెంచే విధంగా ఉంటాయి. తెలుగు, అమెరికన్ సంస్మృతులు రెండింటి మధ్యా షటిల్ చేసే వారికి ఈ క్విల్ట్ కథ లోతు మరింత గూఢమైన అనుభవాన్ని అదిస్తుంది. అన్నింటినీ హరించేది ఆలింగనం ఒక్కటే! ఆ పశ్చిమ ఆలింగనానికి ప్రాచ్యభావం ఆప్తవాక్యం!
    No fragrance. more powerful than a smle! నిజమే కానీ .. మామీ , జెన్నీల స్వచ్చమయిన ప్రేమల ముందు రాజ్, అతని తల్లిదండ్రుల ప్రవర్తన .. మనసును చివుక్కుమనిపించింది! కానీ సాయిగారు అతిశయంగా చెప్పిందీ ఏమీ లేదు!

    Reply
  3. 3

    పరేష్ ఎన్. దోషి

    I tremendously enjoyed reading this. The loop. The quotation within it. And the descreption to justify it. The brevity, sharpness and straightforward narrative the way just I like. She is non-Indian. Hence narration in telugu english mix. Her parents are separated, and mother married twice. And now the gap between her and her husband, which she grumblingly suffers. Yes, we can not anymore push these things under the carpet and sing : all is well.
    Keep writing more. 🙂

    Reply
  4. 4

    Manjula Jonnalagadda

    I know a few monocultural couples that have big fights because of in-laws. Another thing is expectations are different from a Son-in-law vs daughter-in-law. Daughter-In-law is expected to be the part of family, where as Son-in-law is not. So many MILs expect that their DILs behave according to their tradition.(SILs don’t have that problem.) That doesn’t quite happen especially in the age where woman are more independent.(In many cases parents don’t understand that either. But they are they parents, so you(general you) love them.) As a person married to person from another culture(in other words white), it is important to understand other culture and be sensitive to it. Onus is the couples to make their parents understand. (Not mentioning anything about the story here, as it is very real and relatable)

    Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!