కొత్త మామిడి చిగురు పూయగా కోకిలమ్మ గానము చేయగా వచ్చింది శోభకృత్ కొత్త శోభతో
ప్రతి ఏడూ అదే ఆరు రుచులు అందరూ తింటున్నా, శోభనంగా కొత్త రుచిని తెచ్చా నేను అంది
తీపి కారం పులుపు ఉప్పు వగరు చేదు మాత్రమే కాదు ఆనందమనే అద్భుత రుచి నందన వనం నుండి తెచ్చా నేను
ఈ కొత్త రుచిని మీరంతా ఏడాది అంతా ఆస్వాదించి గడపాలని గడప గడపలో నూతన తేజం నిలపాలని శోభకృత్ మనతో సెలవిచ్చింది
శుభకృత్కి శుభం పలుకుతూ శోభకృత్కి స్వాగతం చెబుతూ ఆనంద రుచిని ఆస్వాదిద్దాం ఏడాది పొడుగునా పొగుడుతు ఉందాం
భావుకుడు, కవి శంకరప్రసాద్. ఇప్పుడిప్పుడే తన కవితలతో, కథలతో సాహిత్య ప్రపంచంలోకి అడుగిడుతున్నాడు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
మహర్షులు – సనకాదులు
పుడమి మొగ్గలు
వైవిధ్యభరిత స్త్రీ పాత్రల ‘అంతర్గానం’
పునరుజ్జీవనం
సత్యాన్వేషణ-54
శ్రీ సీతారామ కథాసుధ-5
లాలిత్యం నిండిన కథలు – ‘సంగమం’
చిరుజల్లు-44
కొత్తరాగం ఎత్తుకుందం
వెంటాడే పాట
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®