భావుకుడు, కవి శంకరప్రసాద్. ఇప్పుడిప్పుడే తన కవితలతో, కథలతో సాహిత్య ప్రపంచంలోకి అడుగిడుతున్నాడు.
'నీవు అనే అంధకారం నుండి నేను అనే వెలుగు వైపు ఎప్పుడు చేరుకుంటానో' అనుకుంటున్నారు కవి ఈ కవితలో. Read more
25 సెప్టెంబరు 2020న మృతి చెందిన ప్రముఖ గాయకుడు శ్రీ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారికి కవితాత్మకంగా నివాళి అర్పిస్తున్నారు శంకరప్రసాద్. Read more
కరోనా నేపథ్యంలో ప్రతీ ఏటా చేసేలా ఈసారి వినాయక పూజ చేయలేకపోతున్నామంటూ, "అలుగక మా పూజలు మనసులో అందుకో" అని వేడుకుంటున్నారు కవి ఈ కవితలో. Read more
"కరోనా వచ్చినా ప్రాణాలు తీసినా మనసుల బంధం కలిపింది" అంటున్నారు శంకరప్రసాద్ ఈ కవితలో. Read more
"నాన్నంటే కఠినంగా కనిపించే కాంక్రీటు గుడి" అంటున్నారు శంకరప్రసాద్ ఈ కవితలో Read more
సగటు రాజకీయ నాయకుడి మనస్తత్వాన్ని, వ్యవహారశైలిని ఈ కవితలో వెల్లడిస్తున్నారు శంకర్ ప్రసాద్. Read more
ప్రధాని నరేంద్ర మోడీ సేవలను మెచ్చుకుంటూ దేశ పౌరులకు తండ్రిలాంటివారని అభివర్ణిస్తున్నారు శంకరప్రసాద్ ఈ కవితలో. Read more
"దూరంగా ఉంటేనే బంధం దగ్గర అవుతుంది. దగ్గరగా వస్తేనే ప్రాణం దూరం అవుతుంది" అంటూ సామాజిక దూరం అవసరాన్ని వివరిస్తున్నారు శంకరప్రసాద్ ఈ కవితలో. Read more
సృష్టిని తెలివిగ ఏమారుస్తూ, ప్రకృతిని వికృతిగ మారుస్తూ అంతా నా ఇష్టమంటూ ప్రవర్తిస్తే కరోనాలాంటి విపత్తులొస్తాయని అంటున్నారు శంకర్ ప్రసాద్ ఈ కవితలో Read more
తన వాక్శుద్ధితో ఓ పేద బ్రాహ్మణుడి కోరికని మహాకవి కాళిదాసు తీర్చిన వైనాన్ని ఈ బాలల కథలో వివరిస్తున్నారు శంకరప్రసాద్. Read more
Like Us
All rights reserved - Sanchika™