సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    కొండూరి కాశీ విశ్వేశ్వరరావు

    మురళీకృష్ణగారికి నమస్కారము
    రాజతరంగిణి-11 లో వాసాంసి జీర్ణాని అనే భగవద్గీత శ్లోకం మానవుల యొక్క భ్రమలను తొలగిస్తుంది. ఇక చరిత్ర విషయానికొస్తే, అసలు జరిగింది సగం వంతైతే, కలిపించినవి కూడా ఉంటాయి. దీనినే కదా Non-detailed అంటారు. శుభాకాంక్షలు. కొండూరి కాశీ విశ్వేశ్వరరావు

  2. 2

    గోనుగుంట మురళీకృష్ణ

    ఒక వ్యక్తి ప్రజాదరణ పొందగానే అతని చుట్టూ ఎలాంటి కథలు పుట్టుకొస్తాయో చాలా వాస్తవంగా తెలియజేశారు. … మధ్యలో భగవద్గీత, సాంఖ్య యోగంలోని “వాసాంసి జీర్ణాని యదా విహాయ…..” శ్లోకం ఉటంకించటం చాలా ఆనందం కలిగించింది. భగవద్గీత లోని ఒక్క శ్లోకాన్నైనా మనస్పూర్తిగా ఆచరణలో పెడితే సగం బాధలు, వ్యధలు తగ్గిపోతాయి. …రాజతరంగిణి సీరియల్ చదువుతున్న కొద్దీ ఆసక్తికరంగా ఉంది.

  3. 3

    వరిగొండ కాంతారావు

    మురళీకృష్ణ గారికి హార్దిక శుభాకాంక్షలు.
    చరిత్రను తవ్వితీసి పునర్నిర్మించుకోవడం భారతదేశానికి అత్యంతావశ్యకమైన ప్రక్రియ. ఈ పనిలో మీరు ముందు వరుసలో ఉండడం ఆనందకరమైన విషయము.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!