సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    తల్లాప్రగడ మధుసూదనరావు

    నరసింహయ్యగారు గాంధేయులు. కాని గాంధీజీ నాస్తికులు కారు. రామనామాన్ని నమ్మ్డినవారు. ప్రముఖ కమ్యూనిష్టు నాయకులు నంబూద్రిపాద్ God only knows అనడాన్ని నరసింహయ్య గారు ఉటంకిస్తూ వారి వ్యాఖ్యని శ్లాఘిస్తూ శంకరాచార్యుల జన్మ ప్రదేశాన్ని తలుచుకోవడం కొంచెం వింతగా తోచింది. శంకరాచార్యులు నాస్తికులు కారు.
    అతిపిన్న వయసు లో కాలడి నుండి కాలినడకన బదరీనాథ్ వరకూ ప్రయాణ సాధనాలు ఏమీ లేని కాలంలో యావద్భారతం పర్యటించడం ఎవరికీ సుసాధ్యం కాదు ఒక్క శంకరాచార్యుల వారికి మినహా. అదే దైవతాంశ.
    మూఢనమ్మకాలను నిర్మూలించే ధ్యేయంలోనరసింహయ్య గారు చాల మంది మనస్సులకు నొప్పి కలిగించారు.
    ఆయన ఒక విశిష్టమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఆత్మకథను మాకు పరిచయం చేసిన మురళి మోహన్ గారికి ధన్యవాదాలు.
    మూలరచయిత ఒక భాషలో తన ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తే,
    అనువాదకులు తెలుగు భాషలో సరళమైన రీతిలో తన ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!