సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    రాజతరంగిణి లో శ్లోక భావాలతో పాటు ముత్యపు చిప్ప, సూర్యుడిని ఎడబాసిన కమలం వంటి ఉపమానాలతో చెప్పటం సముచితంగా ఉంది…విశ్వనాథ వారు మిహిరకులుడు పేరుతో ఒక చారిత్రక నవల కూడా రచించారు..ఈ కథ అవునో కాదో తెలియదు, అది నేను చదవలేదు…చంద్రావళి అనే ఆమె రాధ చెల్లిగా మరొక కథ ఉన్నది. కానీ ఆమె కృష్ణుడిని ద్వేషిస్తూ ఉంటుంది..కృష్ణుడు రాధ రూపంతో వెళ్ళి ఆమెలో మార్పు తెస్తాడు.(దాదాపు ఇదే కథతో పిలకా గణపతి శాస్త్రి గారు “నాగమల్లిక” అనే నవల రచించారు..పేర్లు మార్పు. అంతే!)

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®