సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    ఈవారం కథ ఆసక్తికరంగా ఉన్నది. ఎంత రాజైనా జైనులాబిదీన్ ఒక తండ్రి. సంతానం ఒకరిలో ఒకరు కలహించుకోవటం వలన తండ్రి పడే మానసిక వేదన చక్కగా వర్ణించారు….మూడు రకాల దూతల గురించి కూడా చక్కగా చెప్పారు. మీరు అన్నట్లు శ్రీకృష్ణుడు విశిష్టార్థ దూత. పరిమితార్థ దూతగా అగ్నిజ్యోతనుడిని (శ్రీకృష్ణుడికి రుక్మిణీ సందేశం తీసుకువెళతారు ), శాసన హర దూతగా అంగదుడిని చెప్పవచ్చు.

    1. 1.1

      పుట్టి నాగలక్ష్మి

      జైనులాబిదీన్ రాజు కాబట్టి రాజ్యం కోసం యుద్ధం చేయవలసి వచ్చింది. కాని నేటి తండ్రులు ఆస్తులకోసం, సంపదకోసం పిల్లలతో కనబడని పోరాటం చేయక తప్పడం లేదు. బాధలు పడక తప్పడం లేదు..

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!