సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    ఈవారం రాజతరంగిణి లో మొదటి అధ్యాయం వివరణాత్మకంగా ముగించారు. చివరి శ్లోకంలోని అర్ధానికి నేను ఇంకొంచెం వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను .
    వామదేవుడి (మన్మధుడి) పంచబాణాలు – అరవిందం ( ఎర్రతామర), అశోకం (అశోక పువ్వు), చూతం (మామిడి పువ్వు), నవమల్లిక (మల్లెపువ్వు), నీలోత్పలం (నల్ల కలువ).
    పంచ పాండవులు – ధర్మజ భీమ అర్జున నకుల సహదేవులు.
    పంచాగ్నులు – తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు వైపుల నాలుగు అగ్నులు ఏర్పరచుకుని ఆకాశంలోని సూర్యుడి వంక చూస్తూ తపస్సు చేస్తారు. దీనిని పంచాగ్ని మధ్యం అని అంటారు.
    పంచ ద్రుమాలు – పారిజాత వృక్షం, కల్పవృక్షం, సంతాన వృక్షం, మందార వృక్షం , హరిచందనం (మంచి గంధపు చెట్టు).

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!