సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    Avadhanam Sreenivas

    శుభోదయం అక్కగారూ!
    సిరివెన్నెల గారి పాట – నా మాట రూపంలో మరో మంచి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యానికి (పాటకు) మీ విశ్లేషణ ద్వారా మీరు
    చక్కగా తెలియజేశారు
    ఒక హీరో కోసం సిరివెన్నెల గారు ఒక మంచి పాట రాస్తే, దాన్ని ఆచరించిన ప్రతి ఒక్కరూ తప్పకుండా హీరో గా మారిపోతారు. పోరాటమే లేని విజయమే లేదు అన్న సిరివెన్నెల గారి పాటకు మీ వ్యాఖ్యానం నిజంగా అద్భుతం. అంతేకాకుండా కాలం నిన్ను మరచిపోలేనంత చరిత్ర సృష్టించుకో అని శాస్త్రి గారు రాయడం నిజంగా ప్రతి ఒక్కరికి ఏదో చేయాలని తపన సృష్టించే విధంగా ఉంది.
    ఈ పాట ప్రతి ఒక్కరిలో మంచి ఆత్మ విశ్వాసం నింపే విధంగా ఉంది. సిరివెన్నెల పాటకు మీ వ్యాఖ్యానంతో చక్కగా వివరించారు ఇందుకు ధన్యవాదములు
    మీ అవధానం శ్రీనివాస్

    Reply
  2. 2

    Sreekar

    Life’s game unfolds with moves unknown, a dance,
    Each step a choice, a twist of circumstance.
    In wins and losses, moments sweet or grim,
    The playing field, our journey’s vibrant hymn.

    Life, a canvas where players take their stance,
    Acceptance turns each challenge to a chance.
    In wins and losses, through joy or strife,
    The game of life, a journey through the dance.

    If “life is a game”…. A wonderful concept for today’s context. I’m glad to find your analysis on lyric, It’s helpful and enjoyable.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!